Health Tips: వామ్మో సెక్స్ చేయకపోతే అన్ని ప్రయోజనాలు కలుగుతాయా?

Health Tips: భార్య భర్తల మధ్య లైంగిక సంబంధం అన్నది ఎంతో కీలకమైనది. లైంగిక సంబంధం భార్యాభర్తల మధ్య ప్రేమను రెట్టింపు చేయడంతో పాటు వారిని మరింత దగ్గర చేస్తుంది. అయితే భార్యాభర్తలు సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి అన్న విషయం తెలిసిందే. దీర్ఘకాలంగా సెక్స్ లో పాల్గొనక పోయినా కూడా ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయి. సెక్స్ ఆరోగ్యానికి ఎంతో మంచిది. డైలీ లేదంటే వారానికి రెండు మూడు సార్లు సెక్స్ లో పాల్గొనడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు తగ్గుతాయి. సెక్స్ వల్ల గుండె ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంటుంది.

 

ఒత్తిడి, ఆందోళనలు,హై బీపీ తగ్గుతుంది. వెయిట్ లాస్ కూడా అవుతారు. సెక్స్లో పాల్గొనడం వల్ల మాత్రమే కాకుండా పాల్గొనక పోయినా కూడా అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. చాలామందికి సెక్స్ పట్ల విపరీతమైన ఆసక్తి ఉంటుంది. ఇంకొందరికి ఇష్టం ఉండకపోగా,మరికొందరికి బోరింగ్ గా అనిపిస్తూ ఉంటుంది. ఇది కొన్ని రకాల సమస్యల నుంచి తప్పించుకోవడానికి సెక్స్ కు దూరంగా ఉంటున్నామని చాలా మంది అనుకుంటూ ఉంటారు. ఇది చాలా కాలం పాటు సెక్స్ కి దూరంగా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్రస్తుత రోజుల్లో చాలా మంది భార్య భర్తలు పిల్లలను తొందరగా కనడానికి ఇష్టపడటం లేదు. కొంతకాలం పాటు లైఫ్ ని ఎంజాయ్ చేసి ఆ తర్వాత పిల్లలను కనాలి అని అనుకుంటున్నారు.

సెక్స్ లో పాల్గొంటే కొంతమందికి తొందరగా గర్భం వస్తూ ఉంటుంది. గర్భం రాకుండా ఉండటానికి అనేక రకాల విధానాలు ఉన్నాయి. ఎటువంటి విధి విధానాలు పాటించకుండా గర్భం దాల్చకుండా ఉండాలి అంటే సెక్స్ కి దూరంగా ఉండటమే మంచిది. పార్టనర్ తో సెక్స్ లో పాల్గొనడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. అయితే సహజంగా శృంగారానికి దూరంగా ఉండటం వల్ల లైంగికంగా సంక్రమించే సంక్రమణ వచ్చే ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. ఇది మూత్ర మార్గ సంక్రమణకు గురయ్యే ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది. అలాగే సెక్స్ కి దూరంగా ఉన్నప్పుడు హస్తప్రయోగం ద్వారా కూడా లైంగిక ఆనందాన్ని పొందవచ్చు. భాగస్వామితో లైంగిక కార్యకలాపాలను తిరిగి ప్రారంభించాలనుకున్నట్టైతే సెక్స్ మరింత ఆహ్లాదకరంగా ఉండటానికి మీరు దీని గురించి మీ భాగస్వామికి చెప్పొచ్చు. సెక్స్ కి దూరంగా ఉంటే ఇతర విషయాలపై దృష్టి పెట్టడానికి తగినంత సమయం దొరుకుతుంది. ఎప్పుడైనా అనారోగ్యం లేదా వైద్యం తర్వాత కొద్దిరోజులు సెక్స్ కి దూరంగా ఉండాల్సి వస్తుంది. అలాంటప్పుడు సెక్స్ కి దూరంగా ఉండడం వల్ల మీరు తొందరగా కోలుకుంటారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -