Health Tips: ఈ పొజిషన్స్ లో శృంగారం చేస్తున్నారా.. అయితే మీరు ప్రమాదంలో పడ్డట్టే?

Health Tips: భార్యాభర్తల మధ్య శృంగారం అన్నది ఎంతో కీలకమైనది. అయితే ఈ శృంగారంలో భార్యాభర్తలు కొన్ని రకాల పొజిషనులను ఇష్టపడుతూ ఉంటారు. అయితే శృంగారంలో భర్తకు ఇష్టమైన పొజిషన్లో భార్యకు నచ్చకపోవచ్చు, అలాగే భార్యకు ఇష్టమైన పొజిషన్లో భర్తకు నచ్చకపోవచ్చు. అటువంటి సమయంలో వారిద్దరి మధ్య మనస్పర్ధలు కూడా తలెత్తుతూ ఉంటాయి. క్రమంగా అది వారి లైంగిక జీవితం పై ప్రభావం చూపిస్తుంది. అయితే కొంతమంది శృంగారంలో కొన్ని రకాల పొజిషన్ లు చేయడం అసలు మంచిది కాదు. అటువంటి పొజిషన్లో పాల్గొనడం ప్రమాదకరం అంటున్నారు నిపుణులు.

మరి శృంగారంలో ఎటువంటి పొజిషన్ లలో పాల్గొనకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సెక్స్ లో 3 ప్రమాదకరమైన సెక్స్ పొజిషన్స్ వల్ల స్త్రీ యోని గోడను చిధ్రం చేయవచ్చు.. లేదా పురుషాంగాన్ని విచ్ఛిన్నం చేయవచ్చు. అలాంటి ప్రమాదకరమైన పొజిషన్ల ల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. కౌగర్ల్ పొజిషన్.. స్త్రీ పైన ఉండే కౌగర్ల్ పొజిషన్ పురుష జననేంద్రియాలను ప్రమాదంలో పడేస్తుంది. ఎందుకంటే చాలా సమయాలలో స్త్రీ పైన ఉన్నప్పుడు తగినంత లూబ్రికేషన్ ఉండదు. దాంతో పెనట్రేషన్ కష్టం అవుతుంది. లూబ్రికేషన్ సరిగా లేకపోవడం వల్ల గాయాలకు అది దారి తీయవచ్చు. అలాగే, శరీర బరువు పూర్తిగా కిందుండే మనిషి పై ఉంటుంది. ఈ పొజిషన్ సరిగాచేయకపోతే చాలా ప్రమాదకరంగా మరి అవకాశాలు ఉంటాయి.

అలాగే చాలామంది ఎంతగానో ఇష్టపడే పొజిషన్ డాగీ స్టైల్. కానీ ఇది చాలా ప్రమాదకరమైన పొజిషన్ కారణం తరచుగా ఈ పొజిషన్ లో అంగం ఎక్కడెక్కడో ప్రవేశిస్తుంటుంది. ప్రత్యేకించి పురుషాంగం తప్పు వైపు నుండి చొచ్చుకుపోవడం వల్ల, ఒత్తిడి పెరిగి యోని చిరిగిపోవడం లాంటివి జరుగుతూ ఉంటుంది. మిషనరీ సెక్స్ అనేది సాధారణంగా ట్రై చేసే సెక్స్ పొజిషన్. అయితే పురుషులు క్లైమాక్స్ కోసం ప్రయత్నిస్తున్నప్పుడు దాదాపు 21 శాతం పురుషాంగం పగుళ్లు సంభవిస్తాయనీ పరిశోధనలో తేలింది. భాగస్వామి తన బలాన్ని నియంత్రించుకుంటూ లూబ్రికేషన్స్ చూసుకుంటూ జాగ్రత్తగా చేయాలి. అలా కాకుండా తన ఒక్కరి తృప్తి కోసమే చూసుకుంటే.. బలం ప్రయోగిస్తే కటి ఎముక విరిగే ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి భార్యాభర్తలు సెక్స్ పొజిషన్ లలో కొంచెం జాగ్రత్త వహించాలి.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: ఓటమి భయంతో జగన్ కొత్త ఎత్తుగడలు వేస్తున్నారా.. ఈ ప్లాన్స్ కు అడ్డుకట్ట వేసేదెవరు?

YS Jagan: ఏపీలో ఎన్నికల సమయం దగ్గర పడే కొద్ది ఎన్నికలు రసవత్తరంగా మారుతున్నాయి. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వార్ వ‌న్‌సైడ్ గా మారింది. టీడీపీ, జనసేన, బీజేపీ కూట‌మికి ప్ర‌జాద‌ర‌ణ పెరుగుతోంది. ఈ...
- Advertisement -
- Advertisement -