Health Tips: షుగర్ ఉన్నవారు బంగాళదుంపలు తింటే ఏం జరుగుతుందో తెలుసా?

Health Tips: ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలామంది ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలలో డయాబెటిస్ సమస్య కూడా ఒకటి. డయాబెటిస్ ని షుగర్ వ్యాధి లేదా మధుమేహం అని కూడా పిలుస్తూ ఉంటారు. షుగర్ వ్యాధి ఒక్కసారి వచ్చింది అంటే చాలు మళ్ళీ పోదు. కానీ ఎప్పటికప్పుడు రక్తంలోని షుగర్ ని నియంత్రించుకోవడానికి మాత్రం ఎన్నో రకాల మెడిసిన్స్ అందుబాటులోకి వచ్చాయి. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారు ఇటువంటి ఆహార పదార్థాలను తినాలి అన్నా కూడా కొంచెం ఆలోచిస్తూ ఉంటారు. వాటి కారణంగా రక్తంలోని షుగర్ లెవెల్స్ పెరుగుతాయేమో అని భయపడుతూ ఉంటారు. దాంతో అటువంటి ఆహారం తినాలి అన్న కూడా సంకోచిస్తూ ఉంటారు.

 

 

అటువంటి వాటిలో బంగాళాదుంప కూడా ఒకటి. చాలామందిలో ఉన్న సందేహం ఏమిటంటే షుగర్ ఉన్నవారు బంగాళదుంప తినవచ్చా లేదా? ఆ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. బంగాళదుంపలను ఏ విధంగా తీసుకున్న కూడా ఇన్సిడెంట్ టైప్ 2 డయాబెటిస్ తో సానుకూలంగా సంబంధం కలిగి ఉంటుంది. అయితే ఉడకబెట్టిన బంగాళాదుంపలు, మధుమేహం మధ్య సంబంధం సానుకూలంగా ఉన్నప్పటికీ అది ముఖ్యమైనది కాదు. చాలామంది డయాబెటిస్ పేషెంట్లకు బంగాళదుంపలతో తయారు చేసినటువంటి వ్యవహార పదార్థాయమైన ఇష్టపడి తింటూ ఉంటారు. కానీ కొందరు డయాబెటిస్ కారణంగా వాళ్ళు తినాలా వద్దా అని ఆలోచిస్తూ ఉంటారు.

 

బంగాళదుంపలో పొటాషియం, బి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. బంగాళదుంపల్లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. అవి రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచడానికి కారణమవుతాయి. మాములుగా ఉడికించిన, వేయించిన బంగాళాదుంపలు తక్కువ కార్బోహైడ్రేట్ లను కలిగి ఉంటాయి. అదే విధంగా ఆకుకూరలు, బెండకాయలు వంటి అధిక ఫైబర్ కూరగాయలతో, పీల్‌తో ఉడికించడం మొత్తం గ్లైసెమిక్ ఇండెక్స్‌ని తగ్గిస్తుంది. ఒకటి గ్లూకోజ్‌లో ఎక్కువ పెరుగదలను నివారించేందుకు భాగం పరిమాణాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల డయాబెటిస్ ఉన్నవారు ఈ రుచికరమైన కూరగయల్ని ఆస్వాదించొచ్చు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -