Health Tips: కాఫీ, టీ కి ముందు నీరు తాగాలా.. తాగకపోతే ఏం జరుగుతుందంటే?

Health Tips: చాలామందికి ఉదయాన్నే వేడి వేడి కాఫీ లేదా టీ తాగనిదే రోజును ప్రారంభించారు. ఒకవేళ హడావిడిగా రోజున ప్రారంభించినప్పటికీ రోజుల్లో కనీసం ఒక్కసారైనా టీ కాఫీ తాగాల్సిందే. టీ కాఫీ తాగలేదు అంటే ఆ రోజంతా కూడా ఏదో కోల్పోయినట్టుగా ఫీల్ అవుతూ ఉంటారు. అంతలా కాఫీ,టీ లకు ఎడిక్ట్ అయిపోయారు. అయితే టీ కాఫీలు తాగినప్పుడు చాలా మందికి ముందుగా నీరు తాగడం అలవాటు. ఇంతమంది నీరు లేకుండా కాఫీని తాగడానికి ఇష్టపడరు. మరికొందరు మాత్రం నీరు తాగకపోయినా కూడా కాపీ, టీ ని అలాగే తాగేస్తూ ఉంటారు.

 

అయితే టీ కాఫీలలో ఉండే కెఫిన్ అనే పదార్థం ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. అందుకే కాఫీ, టీ తాగే 10 లేదా 15 నిమిషాల ముందు నీరు తాగడం మంచిది. టీ కాఫీలు తాగితే దంతాలు పుచ్చిపోతాయని చాలామంది భయపడుతూ ఉంటారు. ఎందుకంటే వాటిలో ఉండే ఉండే టానిన్ దంతాల రంగును దెబ్బతీస్తుంది. కాబట్టి కాఫీ, టీ తాగడానికి ముందు నీరు త్రాగటం వల్ల దంతాలకు ఇబ్బంది ఉండదు. నీరు దంతాలకు రక్షణ పొరను ఏర్పరుస్తుంది. అదేవిధంగా కాళీ కడుపుతో టీ కాఫీ తాగడం అస్సలు మంచిది కాదు. అలా తాగడం వల్ల ఎసిడిటీ సమస్య మొదలవుతుంది.

 

ఆ సమస్య నుంచి బయటపడాలి అనుకున్న వారు టీ కాఫీలు తాగడానికి 15 నిమిషాల ముందు నీరు తాగడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడటంతో పాటు అల్సర్ల ప్రమాదం నుంచి బయటపడవచ్చు. ఖాళీ కడుపుతో టీ లేదా కాఫీ తాగడం వల్ల డీహైడ్రేషన్ ఏర్పడుతుంది. ఇది అనేక వ్యాధులకు కారణమవుతుంది. టీ,కాఫీకి ముందు నీళ్లు తాగడం వల్ల డీహైడ్రేషన్ సమస్యను దూరం చేసుకోవచ్చు. ఇలా నీరు తాగడం వల్ల శరీరంలో పోషకాలకు ఎలాంటి లోటు ఉండదు.

Related Articles

ట్రేండింగ్

Nandyal: మా జీవితాలను మీరే నాశనం చేశారు.. వైసీపీ ఎమ్మెల్యే భార్యకు భారీ షాక్ తగిలిందా?

Nandyal: ఆంధ్రప్రదేశ్లో మరికొన్ని రోజులలో ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో నామినేషన్ ప్రక్రియలు కూడా చాలా వేగవంతంగా జరిగాయి. ఇక నేటితో నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి. ఇక నామినేషన్ వేసిన అభ్యర్థులందరూ కూడా...
- Advertisement -
- Advertisement -