Hero Nagarjuna: ముద్దు కోసం హీరోయిన్ ని బ్రతిమాలిన నాగార్జున!

Hero Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీ లో నాగార్జున అనగా పరిచయం అవసరం ఉండదు. ముందు నుండే సినిమాలలో మరీ ముఖ్యంగా రొమాంటిక్ సీన్లలో మన్మథుడుగా పిల్చుకొంటున్న నాగార్జున గురించి కొన్ని రొమాంటిక్ అంశాలు మీకోసం. సినిమా ఇండస్ట్రీ అన్నాక రొమాంటిక్ సీన్స్ చాలా కామన్ . అయితే సీనియర్ హీరోలలో ఇప్పటికీ లిప్ లాక్ చేస్తున్న హీరోస్ లో నాగార్జున ముందు వరుసలో ఉంటారని మనకు తెలుసు.
నాగార్జున తన ఇద్దరు కొడుకులు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలుగా సినిమాలు చేస్తున్న.. ఇప్పటికీ ఆయన యంగ్ హీరోగా ఆ లుక్స్ లో సినిమాల్లో నటించడం గ్రేట్ అనే చెప్పాలి. మీలో ఎవరు కొటీశ్వరుడు లాంటి మంచి షోలను నడిపాడు. ఇప్పుడు రీసెంట్ బిగ్ బాస్ లాంటి రియాల్టీ షో లకు కూడా హోస్ట్ గా వ్యవహరిస్తున్నాడు.
నాగార్జున రీసెంట్ గా హీరోగా నటించిన ఘోస్ట్ సినిమా బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ టాక్ దక్కించుకునింది .ఈ సినిమాలో ఆయన సోనాలి చౌహాన్ తో చేసిన రొమాన్స్ గురించి మనకు తెలిసిందే. అయితే ఈ సినిమాలో ఆయన చేసిన రొమాన్స్ చూసి ఈ వయసులో నీకు ఇలాంటి పనులు అవసరమా అంటూ కొందరు జనాలు తిడుతున్నారు. కలెక్షన్స్ పరంగా పెద్దగా మెప్పించ లేకపోయినా కాన్సెప్ట్ పరంగా ఎమోషన్స్ పరంగా ఆడియన్స్ కి దగ్గరయ్యారు.
నాగార్జున గతంలో తన సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్ తో మన్మధుడు 2 సినిమాలో నాగార్జున లిప్ లాక్ చేశాడు. నిజానికి రకుల్ ప్రీత్ సింగ్ కు రాహుల్ ఈ సినిమాలో లిప్ కిస్ సీన్ ఉందని చెప్పగానే రకుల్ ప్రీత్ సింగ్ అంత పెద్ద హీరోతో లిప్ లాక్ బాగోదని ప్రజలు యాక్సెప్ట్ చేయరని ఫస్ట్ నో చెప్పిందట. ఆ తర్వాత రాహుల్ బలవంతం చేసినప్పటికి వినకపోవడంతో నాగార్జున స్వయంగా వెళ్ళి ఈ సినిమాకి ఆ సీన్ చాలా అవసరమని,ఎమోషన్స్ పండిస్తుంది.. ప్లీజ్ ఒప్పుకో రకుల్ అంటూ ఆమెను ఒప్పించారట . దీంతో నాగ్ అడిగేసరికి రకుల్ ప్రీత్ సింగ్ కాదనలేక ఆ లిప్ లాక్ సీన్లో నటించిందట . అయినా ఇంత చేసినప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇంకా నాగార్జున కెరీర్లో బ్లాక్ బస్టర్ ఫ్లాప్ సినిమాగా గుర్తుండిపోయింది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -