Bollywood: బ్రా లేకుండా అలాంటి పనులు చేస్తున్న హీరోయిన్.. షాకయ్యేలా?

Bollywood: సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం. అందువల్ల ఇండస్ట్రీలో ఉన్న సెలబ్రిటీలు ఎల్లప్పుడూ పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ గ్లామర్ షో చేస్తూ ఉంటారు. ముఖ్యంగా హీరోయిన్లు రెచ్చిపోయి మరి హాట్ ఫోటోషూట్లు చేస్తున్నారు. ఈ క్రమంలో ఏమాత్రం దాచుకోకుండా అందాలు అన్ని ఆరబోస్తున్నారు. ఇలా ఫోటోషూట్లకు మాత్రమే కాకుండా పబ్లిక్ లో కూడా పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ అందాలు ఆరబోస్తున్నారు.

ఈ క్రమంలో తాజాగా హీరోయిన్ ఈషా గుప్తా చేసిన పని అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ బాలీవుడ్ బ్యూటీ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ తరచూ వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. అంతేకాకుండా హద్దులు దాటి మరి గ్లామర్ షో చేస్తూ తన అందాలతో అందరీనీ రెచ్చగొడుతూ ఉంటుంది. ఎల్లప్పుడూ యద అందాలు ఆరబోస్తూ యువతని కవ్విస్తూ కుర్రాళ్ల గుండెల్లో మంటలు రేపుతో ఉంటుంది.

 

తాజాగా షాపింగ్ మాల్ లో దర్శనమిచ్చిన ఈ అమ్మడి అవతారం చూసి అందరూ షాక్ అవుతున్నారు. ఎందుకంటె బ్రా వేసుకోకుండా ఎద అందాల షేపులు స్పష్టంగా కనిపించేలా దుస్తులు ధరించి షాపింగ్ మాల్ లో దర్శనమిచ్చింది . ఇక షాపింగ్ మాల్ లో ప్రజలు ఆమెతో ఫోటోలు దిగటానికి ఎగబడుతున్నారు. అయినప్పటికీ ఏమాత్రం ఇబ్బంది పడకుండా ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. దీంతో బ్రా లేకుండా ఆమె కనిపించిన దృశ్యాలు ఇప్పుడు ఇంటర్నెట్లో వైరల్ గా మారాయి.

 

ఇక ఈ ఫోటోలు చూసిన అభిమానులు ఫైర్ అవుతున్నారు . బ్రా లేకుండా బయటికి వచ్చావ్.. ఇంట్లో అద్దంలో చూసుకోవా..? అంటూ కొందరు, బ్రా వేసుకోవడం కూడా మర్చిపోయావా..? కావాలనే వేసుకోలేదా..? అంటూ మరి కొందరు కామెంట్స్ చేస్తున్నారు. అయితే మరికొందరు ఈమె వ్యవహార శైలిపై స్పందిస్తూ బయట తిరిగేటప్పుడు ఇలా తిరగడం అవసరమా.. అంటూ ఈమె వ్యవహార శైలిని తప్పుపడుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -