Tollywood: బాడీ షేమింగ్ ను ఎదుర్కొంటున్న హీరోయిన్లు.. అలా కనిపిస్తూ?

Tollywood: చిత్ర సీమలో గ్లామర్ కే ప్రాధాన్యత ఇస్తారు. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. హీరోయిన్లు అంటే అందంగా ఉండాలి. ఆ అందాన్ని కాపాడుకోవాలి అప్పుడే ఆఫర్స్ వస్తాయి. కొంచెం ఎక్కువగా తిన్న ఇబ్బందే, కొంచెం బరువెక్కిన ఇబ్బందే. అయితే కొందరు హీరోయిన్లు మాత్రం సినిమాల కోసం పాత్రల కోసం కొంచెం తగ్గడం లేదా పెరగడం చేస్తుంటారు. కొందరు అయితే సినిమాలు ఉన్న లేకపోయినా ఫుడ్,హెల్త్ ప్రోబ్లెంస్,వాళ్ళ కొంచెం లావెక్కడం,బరువు పెరగడం జరుగుతూ ఉంటుంది.

మన సౌత్ ఇండియాలో కొందరు హీరోయిన్లు అనుకోకుండా లావెక్కడం,లేదా చాల సన్నగా అవ్వడం లాంటివి జరిగిన ఘటనలు చాలా ఉన్నాయి.రీసెంట్ గా చాల రోజుల తరువాత సినిమా చేస్తున్న అనుష్క మీద కూడా బాడీ షేమింగ్ ట్రోల్ల్స్ వచ్చాయి.ఇలా హీరోయిన్లు సన్నబడ్డా, లావెక్కినా అని అభిమానులు,నెటిజన్స్ ట్రోల్ చేసిన సందర్భాలు చాలానే ఉన్నాయి.

 

అనుష్క శెట్టి మీద బాడీ షేమింగ్ ట్రోల్ల్స్ ఇప్పటివి కాదు మిర్చి,బాహుబలి సినిమాల నుండి ఉన్నదే.అయితే ఇప్పుడు కొత్తగా నవీన్ పోలిశెట్టి తో చేస్తున్న సినిమా లుక్ అండ్ ఆఫ్ స్కీరీన్ ఫొటోస్ కొన్ని బయటకి రావడంతో అనుష్క ఓవర్ వెయిట్ మీద ఫాన్స్ కొన్ని కామెంట్స్ చేసారు.ఆ మధ్య నిత్య మీనన్ చాలా బరువెక్కింది. ఒక హిందీ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిత్య మీనన్ వేసుకున్న దుస్తులు,ఆమె కట్టు మీద సోషల్ మీడియా లో ప్రైవేట్ పార్ట్స్ పైన కామెంట్స్ చేస్తూ ట్రోల్ చేసారు.బాడీ లో వచ్చే హార్మోన్స్ ప్రోబ్లం వాళ్ళ బరువెక్కుతున్న నిత్య ఈ ట్రోల్స్ ని పాజిటివ్ గా తీసుకుంది.

 

తెలుగులో మొదటి సినిమా,నాగార్జున బాస్ సినిమాల్లో మెరిసిన ఈ బ్యూటీ ఇక్కడ ఆఫర్స్ లేకపోవడంతో కోలీవుడ్ కి షిఫ్ట్ అయింది.తమిలో బోల్డ్ సినిమాలు చేస్తున్న పూనమ్ బజ్వా మీద తమిళ్ ఆడియన్స్ తో పాటు, తెలుగు ఆడియన్స్ కూడా ఆఅంత్య్ అంటూ సోషల్ మీడియా లో ట్రోల్ చేసారు ఇంకా చేస్తున్నారు.

 

నిన్ను కోరి, జై లవ కుశ, వకీల్ సాబ్ సినిమాలు చేసిన నివేత థామస్ తెలుగులో మంచి నటిగా గుర్తింపు ఉంది.అయితే ఆ మధ్య రిలీజ్ అయినా శాకినీ డాకిని సినిమాలో నివేత చాల లావుగా కనిపించడం, ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఆ హీరోయిన్ బాడీ పైన నెటిజన్స్ సోషల్ మీడియా లో బాడీ షేమింగ్ కామెంట్స్ చేసారు.

 

పోకిరి, జల్సా లాంటి హిట్స్ తో టాప్ హీరోయిన్ అయినా ఇలియానా తరువాత బాలీవుడ్ కి షిఫ్ట్ అయ్యింది. అయితే ఆ మధ్య అమర్ అక్బర్ ఆంథోనీ సినిమా తో మాకెళ్లి తెలుగులో సినిమా చేసింది ఆ టైంలోనే ఇలియానా బరువు పెరగడం, ఆ ఫొటోలో ఇంటర్నెట్లో వైరల్ అవ్వడం తో…నెటిజన్స్ అందరు ఇలియానా ఇలా అయింది ఏంటి అంటూ కామెంట్స్ చేసారు.

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -