Heroines: ఆ పార్టుతో ఫ్యాన్స్ కు చెమటలు పట్టించిన హీరోయిన్లు వీళ్లే!

Heroines: టాలీవుడ్ లోకి ఎంతోమంది హీరోయిన్లు వస్తుంటారు, పోతుంటారు. హీరోయిన్లు తమ అందాలతో అభిమానులను అలరించడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. తమ అందంతో స్క్రీన్ మీద ప్రేక్షకులను పక్కకు తిరనట్లుగా చేసి… వారిని కట్టిపడేస్తుంటారు. అయితే హీరోయిన్లు తమ అందాన్ని ప్రదర్శించే తీరును బట్టి వారికి అవకాశాలు, చరిష్మా వస్తుంటుంది.

 

 

తెలుగు ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉన్నా కానీ కేవలం ఒక పార్టును చూపించడం ద్వారా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్న హీరోయిన్లు ఇద్దరే ఉన్నారు. వారు సినిమాల్లో కేవలం తమ శరీరంలోని ఆ ఒక్క పార్టును చూపించడం ద్వారా ఫేమస్ అయ్యారు. ఇంతకీ ఆ ఇద్దరు హీరోయిన్లు ఎవరు, వాళ్లు ఏం చేపించడంలో పాపులర్ అయ్యారో ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.

 

 

తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో కేవలం ఇద్దరంటే ఇద్దరు హీరోయిన్లు కేవలం తమ నడుమును చూపించడం ద్వారా పాపులారిటీని సంపాదించారు. ఇంతకీ ఆ ఇద్దరు ఎవరంటే.. భూమిక మరియు ఇలియానా. పవన్ కళ్యాణ్ ‘ఖుషి’ సినిమాలో భూమిక చేసిన నడుము సీన్ ఇప్పటికే తెలుగులో ట్రెండ్ సెట్టింగ్ సీన్ అని చెప్పుకోవాలి. దర్శకుడు సూర్య ఎంతో అందంగా నడుమును చూపించిన విధానం ప్రేక్షకులను థ్రిల్ చేసిందని చెప్పుకోవాలి.

 

గోవా బ్యూటీ ఇలియానా అయితే తన నడుము అందాలతో యువతను ఊపేసింది. దేవదాసు సినిమా నుండే గోవా బ్యూటీ తన నడుము అందాలతో అందరినీ మరిపించేసింది. ఆ తర్వాత ప్రతి సినిమాలోనూ ఇలియానా నడుమును చూపించకుండా ఉండలేకపోయింది. ఇలా ఈ ఇద్దరు తప్పితే తెలుగులో వేరే ఏ హీరోయిన్లకు ఇలా కేవలం ఒక పార్టును చూపించి పాపులారిటీని సాధించడం సాధ్యపడలేదు.

Related Articles

ట్రేండింగ్

Viveka Case: వివేకా హత్య కేసులో మరో షాకింగ్ ట్విస్ట్.. ఆ పరీక్ష కీలకమా?

Viveka Case: వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో భాగంగా రోజురోజుకు కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలా ఆయన హత్య కేసులో నిందితులను కనుగొనడం కోసం సిబిఐ అధికారులు పెద్ద ఎత్తున...
- Advertisement -
- Advertisement -