Viagra: వయాగ్రా పనిచేసే విధానం.. దాని ప్రభావం ఎంతసేపో తెలుసా?

Viagra: ఒక సర్వే ప్రకారం ఇటీవల కాలంలో ఎక్కువ శాతం మంది యువత వయాగ్రాన్ని ఉపయోగిస్తున్నట్లు తేలింది. అయితే ఈ వయగ్రాని అంగస్తంభన సమస్యతో బాధపడేవారు సెక్స్ ని ఎక్కువగా ఎంజాయ్ చేయాలి అనుకున్న వారు ఎక్కువగా ఉపయోగిస్తున్నట్లు సర్వేలో తేలింది. నిజానికి ఈ వయాగ్రాని ఉపయోగించే వారికి అది ఎలా పనిచేస్తుంది ఎంతసేపు దాని ప్రభావం ఉంటుంది అన్న విషయాలు కూడా తెలియదు. కొంతమంది పరిమితికి మించి డోస్ ఎక్కువ ఉన్న వాటిని వేసుకొని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు.

అయితే మరి వయాగ్రా వేసుకున్నప్పుడు అది ఎలా పని చేస్తుంది? దాని ప్రభావం ఎంతసేపు ఉంటుంది అన్న విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా 40 నుంచి 70 ఏళ్ల వయస్సు మధ్య ఉన్న పురుషులకు స్కలన సమస్యలు ఎక్కువగా వస్తూ ఉంటాయి. అటువంటి వారు ఎక్కువగా వయాగ్రాన్ని ఉపయోగిస్తూ ఉంటారు. కాగా వయగ్రా నిమిషాల మొదలుకొని కొన్ని కొన్ని గంటల వరకు కూడా పనిచేస్తుంది. అయితే శీఘ్ర స్కలనం సమస్యతో బాధపడేవారు వయాగ్రా తీసుకోవడం వల్ల 12 నిమిషాల వరకు అంగం స్తంభిస్తుంది. ఒకవేళ 12 నిమిషాల లోపు స్కలనం కాని వారు వయాగ్రా వేసుకోవడం వల్ల అది మరో అరగంట వరకు కూడా పనిచేస్తుంది.

 

ఒక అధ్యయనం ప్రకారం వయాగ్రా తరాసరిగా 27 నిమిషాలు పని చేస్తుంది. అలాగే 57 నిమిషాల వరకు కూడా వయాగ్రా పని చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. వయాగ్రా వేసుకున్న గంటలో అది రక్తంలో కేంద్రీకృతం అవుతుంది. అందుకే వైద్యులు సెక్సుకు ఒక గంట ముందు వయాగ్రాను తీసుకోవాలని సూచిస్తారు. కాగా మాములుగా వయాగ్రా వేసుకున్న తర్వాత ఒకసారి స్కలనమైనా, మళ్లీ ఇంకోసారి సెక్స్ చేయొచ్చు. అయితే, 4 గంటల తర్వాత అది క్రమేనా ప్రభావం తగ్గుతుంది. అంటే దాని పవర్ సగానికి తగ్గిపోతుంది. వయాగ్రా వేసుకున్న తర్వాత కొంతమందికి 10 గంటల తర్వాత కూడా అంగస్తంభన కలుగుతూ ఉంటుందని పరిశోధకులు తెలిపారు. రక్తంలో కలిసే వయాగ్రా 24 గంటల తర్వాత పూర్తిగా తొలగిపోతుంది. రోజులో ఒకసారి వయాగ్ర వేసుకున్నవారు 24 గంటల వరకు మళ్లీ వాడకూడదు. అలా చేస్తే చాలా ప్రమాదం.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -