Relationship: మీ భార్య, భర్తకు అలాంటి సంబంధం ఉందని డౌటా.. ఎలా కనిపెట్టాలంటే?

Relationship: ప్రస్తుత కాలంలో భార్యాభర్తలు ఎంతో సంతోషంగా ఉన్నప్పటికీ కొన్నిసార్లు వారి ఆలోచనలలో మార్పులు రావటం వల్ల ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే ఇలా అక్రమ సంబంధాలు కారణంగా ఎంతో మంది భార్య భర్తలు హత్యలకు గురి కాక మరికొందరు హంతకులుగా మారుతున్నారు.ఇలా భార్యాభర్తలు అక్రమ సంబంధాలు పెట్టుకొని చంపడం చనిపోవడం చేయటం వల్ల ఎంతో మంది చిన్నారులు అనాధలుగా మారిపోతున్నారు.

ఈ విధంగా భార్య భర్తలు ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకోవడానికి ఎన్నో కారణాలు ఉంటాయి .తమ జీవిత భాగస్వామి పట్ల లైంగిక జీవితంలో సంతోషంగా లేనివారు ఇతరులతో అక్రమ సంబంధం పెట్టుకుంటారు. అలాగే సంపాదన తక్కువగా ఉన్న భర్తతో భరించలేనటువంటి మహిళలు ఇతరులతో సంబంధం పెట్టుకోవడానికి ఆసక్తి చూపుతున్నారు అయితే ఇది పొరపాటు అని తెలిసినప్పటికీ తమ జీవిత భాగస్వామి కళ్ళు కప్పి ఇలా అక్రమ సంబంధాలకు పాల్పడుతున్నారు.

 

అయితే మన జీవిత భాగస్వామి అది భార్య అయిన లేదా భర్త ఆయన ఇతరులతో అక్రమ సంబంధాలు పెట్టుకున్నారు అంటే మనం వారిని తొందరగా కనిపెట్టవచ్చని చెప్పవచ్చు. ప్రతిరోజు మనకోసం ఎదురు చూస్తూ తనతో పాటే భోజనం చేయాలని ఎదురుచూసే భార్య తన భర్త కోసం ఎదురు చూడకుండా తన పనులు తాను చేసుకుంటుంది అంటే ఆమె ఆలోచనలో ఏదో మార్పు వచ్చిందని అర్థం. అంతేకాకుండా తనతో ఎప్పుడూ ఆత్మీయంగా మాట్లాడే భార్య మాట్లాడటానికి ఇష్టపడకపోవడం చీటికిమాటికి కోపం తెచ్చుకోవడం వంటివి చేస్తుంటారు.

 

ఇక ఏకాంతంగా కూడా ఉన్న సమయంలో తన భర్తను దూరం పెడుతూ ఉంటారు ఇలా భార్యలో కనుక ఇలాంటి మార్పులు వస్తే తప్పకుండా ఆ భార్యకు ఇతరులతో అక్రమ సంబంధం ఉందని అర్థం. భర్త కూడా అంటే భార్యను ఎప్పుడైతే దూరం పెడుతూ ఈ విషయాలు భార్యతో పంచుకోకుండా ఇంటికి ఆలస్యంగా రావడం వంటివి జరుగుతూ ఉంటే కనుక తను కూడా ఇతర మహిళలతో అక్రమ సంబంధం పెట్టుకున్నారని అర్థం అంటూ పలువురు నిపుణులు చెబుతున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -