Relationship: స్త్రీల విషయంలో మగవాళ్లు ఇలా ప్రవర్తిస్తే వాళ్లకు తిరుగులేదట!

Relationship: భార్య భర్తలు అన్న తర్వాత వారి బంధంలో ఎన్నో మనస్పర్ధలు వస్తుంటాయి. ఇలా వచ్చినటువంటి మనస్పర్ధలు కేవలం బయట ప్రపంచం వరకు మాత్రమే ఉంచుకోవాలి కానీ పడకగది వరకు ఆ మనస్పర్ధలను ఎప్పుడు తీసుకెళ్లకూడదని అలా పడకగదిలో కూడా ఆ మనస్పర్ధలు గురించి ప్రస్తావిస్తే కనుక వారి జీవితంలో ఏ విధమైనటువంటి సంతృప్తి ఉండదని నిపుణులు చెబుతున్నారు.పడక గదిలో భార్య భర్తలు ఇద్దరు కూడా సంతోషంగా ఉల్లాసంగా శృంగారంలో పాల్గొన్నప్పుడే వారి బయట ప్రపంచం బయట జీవితం కూడా చాలా అందంగా సంతోషంగా ఉంటుందని నిపుణులు తెలుపుతున్నారు.

చాలామంది భర్తలు పడక గదిలో తన భార్యకు ఇష్టం లేకపోయినా బలవంతంగా శృంగారంలో పాల్గొనాలని నిబంధనలు పెడుతుంటారు. ఇలా చేయడం పూర్తిగా తప్పు.ప్రస్తుత కాలంలో మహిళలు పురుషులతో సమానంగా బయట పనులు చేస్తూ ఇంటిని కూడా చక్కబెడుతున్నారు. అలాంటి సమయంలో వారు కాస్త అలసిపోయి ఉంటారు. ఇలా అలసిపోయినప్పుడు వారిని ఎక్కువగా ఇబ్బంది పెట్టకూడదని నిపుణులు చెబుతున్నారు.

ఇక స్త్రీలు శృంగారంలో పాల్గొనడానికి ఇష్టం చూపితే వారికి నచ్చిన విధంగానే శృంగారంలో పాల్గొనడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.అయితే సాధారణంగా శృంగార కోరికలు ఉన్నవారు వివిధ రకాల భంగిమలలో శృంగారంలో పాల్గొనడానికి చూపరు అయితే శృంగారంపై ఎక్కువ కోరికలు ఉన్నవారు వివిధ భంగిమలలో సెక్స్ లో పాల్గొంటూ తమ జీవితాన్ని ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు.

ఇలా పడక గదిలో దొరికే సంతృప్తి వల్ల బయట కూడా వారు ఎంతో సంతోషంగా వారి పనులలో నిమగ్నం అవుతూ ఉంటారు. ఈ విధంగా ఒక రోజు సెక్స్ లో పాల్గొనడం వల్ల రోజు మొత్తం ఎంతో చురుగ్గా చలాకీగా ఉంటారు. ఇక మగవారు చూడటానికి ఎంత అందంగా ఉన్నా ఆడవారి పట్ల కాస్తయినా ప్రేమను చూపిస్తేనే వారి అందం మరింత రెట్టింపు అవుతుంది. ఎప్పుడైతే భార్యపై ప్రేమ చూపిస్తావో ఆ భార్య పడక గదిలో అంతకుమించి ప్రేమను కురిపిస్తుంది. ఇలా ఏ భర్త అయితే భార్య పట్ల ప్రేమగా ఉంటారో అలాంటివారికి భార్య విషయంలో ఏ మాత్రం తిరుగు ఉండదని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -