Wallet: వస్తువులు పర్సులో ఉన్నాయంటే.. దరిద్రం వెంటాడుతున్నట్లే?

Wallet: ప్రస్తుత రోజుల్లో రోజురోజుకీ వాస్తు శాస్త్రాన్ని నమ్మే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. చాలామంది ప్రతి ఒక విషయంలో కూడా వాస్తు శాస్త్రాన్ని ఎంత బాగా నమ్ముతున్నారు. ఇంట్లో వ్యాపార స్థలంలో ప్రతి ఒక చోట కూడా ఈ వాస్తు శాస్త్రాన్ని నమ్ముతూనే ఉన్నారు. ఒకప్పుడు వాస్తు శాస్త్రాన్ని మూఢనమ్మకాలు అని కొట్టిపారేసిన చాలామంది ప్రస్తుతం వాస్తు శాస్త్రాన్ని బాగానే పాటిస్తున్నారు. ఇకపోతే వాస్తు ప్రకారం గా మనం పెట్టుకునే పరిస్థితి కొన్ని రకాల వస్తువులను పెట్టుకోవాలి అని చెబుతూ ఉంటారు.

కొన్ని వస్తువులను పెట్టుకోవడం వల్ల ఆర్థిక ఇబ్బందులు ఉండవని లక్ష్మీదేవి గ్రహం కలుగుతుందని చెబుతూ ఉంటారు.. కానీ చాలామంది అవన్నీ పెడచెవిన పెట్టి పర్సులో డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్,క్యాష్, విస్టింగ్ కార్డు ఏది పడితే అవి పర్సులో పెట్టుకుంటూ ఉంటారు. అవసరమైనవి కూడా పర్సులో పెట్టుకుంటూ ఉంటారు. అలా అవసరం ఉన్నవి లేనివి పెట్టుకుని తమ హ్యాండ్ బ్యాగ్ లేదా పర్స్ ని నింపేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి వాస్తు ప్రకారరంగా ఎటువంటి వస్తువులను పెట్టుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

మీ పర్సులో ఎప్పుడు కూడా ఏదైనా కొన్న తర్వాత బిల్లులు ఉంటే వాటిని ఇంటికి వచ్చిన తర్వాత తీసివేయాలి. ఇలా బిల్లులను పెట్టుకుని తిరిగితే లక్ష్మి దేవికి కోపం వచ్చి డబ్బుకు లోటు ఏర్పరుస్తుంది. అలాగే ఎప్పుడు కూడా దేవతల ఫోటోలు, అలాగే చనిపోయిన వారి ఫోటోలను కూడా పర్సులో పెట్టు కోకూడదు. ఇలా చేస్తే అప్పులు పెరుగుతాయి. అదేవిధంగా మీ పర్సులో తాళం చెవని ఉంచుకోరాదు. తాళం చెవి ను పర్సులో ఉంచుకుంటే వ్యాపారంలో నష్టం ఏర్పడుతుంది. అలాగే చిరిగినా నోట్లను కూడా ఉంచుకోకూడదు. మరి ఎటువంటి వస్తువులు పెట్టుకోవాలి అన్న విషయానికి వస్తే.. చిటికెడు బియ్యాన్ని మీరు ఎల్లప్పుడూ పర్సులో పెట్టుకోండి. ఇలా చేస్తే మీ డబ్బు ఎప్పుడు మీ వెంటే ఉంటుంది. అలాగే మీరు డబ్బును ఎలా పడితే అలా పెట్టకుండా ముందు పెద్ద నోట్లు ఆ తరువాత చిన్న నోట్లు అలా ఆర్డర్ లో పెట్టుకోవాలి. నాణేలు, నోట్లను ఎప్పుడు కలిపి ఉంచకూడదు.

Related Articles

ట్రేండింగ్

Minister Jogi Ramesh: మంత్రి జోగి రమేష్ కు భారీ షాక్ తగిలిందా.. సొంత బావమరుదులే ఆయనను ముంచేశారా?

Minister Jogi Ramesh: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగబోతున్నటువంటి తరుణంలో వైసిపి నాయకులు పెద్ద ఎత్తున సొంత పార్టీకి షాక్ ఇస్తున్నారు. ఇప్పటికే ఎంతో మంది కీలక నేతలు వైసిపి నుంచి...
- Advertisement -
- Advertisement -