Partner: భాగస్వామి అలా చేస్తే మాత్రం విడాకులే.. కోర్టు సంచలన తీర్పు!

Partner: సాధారణంగా భార్యాభర్తలు పెళ్లి తర్వాత లైంగిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతూ ఉంటారు. అయితే కొంతమంది మాత్రం శృంగారానికి పెద్దగా ఆసక్తి చూపించరు. తమ జీవిత భాగస్వామి శృంగార జీవితంలో పాల్గొనడానికి ఆసక్తి చూపించిన సదురు భార్య లేదా భర్త తనని కారణం లేకుండా దూరం పెడుతూ ఉంటారు. అయితే ఇలా కారణం లేకుండా జీవిత భాగస్వామిని దూరం పెట్టడం గురించి కోర్టు సంచలనమైన తీర్పు ఇచ్చింది.

సరైన కారణం లేకుండా జీవిత భాగస్వామిని ఎక్కువ కాలం పాటు శృంగారానికి దూరంగా పెట్టడం మానసిక క్రూరత్వం అలహాబాద్ హైకోర్టు పేర్కొంది. సాధారణంగా తమ ఆరోగ్యం సహకరించకపోవడంతో లేదా మానసిక ఒత్తిడి, కారణంగా కొన్నిసార్లు శృంగార జీవితానికి నిరాకరిస్తూ ఉంటారు.అయితే ఓకే ఇంట్లోనే నివసిస్తూ ఎక్కువ కాలం పాటు జీవిత భాగస్వామిని శృంగార జీవితానికి దూరం పెట్టకూడదని కోర్టు నిర్ణయించింది.

 

ఇలా కారణం లేకుండా లైంగిక జీవితానికి జీవిత భాగస్వామిని దూరం చేయడం అంటే అది మానసికంగా తనని హింసించడమేనంటూ కోర్టు పేర్కొంది. ఇలా శృంగార జీవితానికి దూరం ఉంచితే దానిని మానసిక క్రూరత్వం కింద పరిగణించి విడాకులు తీసుకోవచ్చని వెల్లడించారు. అయితే చాలామంది దంపతులు ఎన్నో కారణాలవల్ల తమ జీవిత భాగస్వామిలను దగ్గరకు కూడా రానివ్వరు.

 

ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నప్పటికీ నాలుగు గోడల మధ్య తమ జీవిత భాగస్వామికి ఈ విధమైనటువంటి శిక్షను విధిస్తూ ఉంటారు. అయితే ఒకరి కారణంగా మరొకరు శృంగార జీవితం పట్ల ఇలాంటి ఇబ్బందులు పడుతున్న విషయాలను దృష్టిలో ఉంచుకొని కోర్టు ఈ విధమైనటువంటి తీర్పు ప్రకటించిందని చెప్పాలి.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -