Health Tips: ఇది మానేస్తే యువత ఆరోగ్యం సేఫ్ గా ఉంటుందా.. ఏమైందంటే?

Health Tips: ఆరోగ్యంగా ఉండాలి అంటే సరైన ఆహారాన్ని తీసుకోవాలి. సరైన పోషకాలు కలిగిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. అయితే ఎటువంటి ఆహార పదార్థాలు అయినా కూడా మితిమీరి తినడం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఇకపోతే మన శరీరంలో జీవక్రియ సరిగా జరగాలి అన్న మనం తిన్న ఆహారం గాలి నీరు పోషకాలు అన్నీ కూడా లోపలికి వెళ్లాలి అన్న రక్తం చాలా అవసరం. రక్తం ద్వారానే మన శరీరంలోకి గాలి, నీరు, ఆహారం, ఇతర పోషకాలు వెళ్తాయి. ఇకపోతే రక్తాన్ని శరీరం మొత్తానికి పంపిణీ చేసే అవయవం గుండె.

 

రక్తం ను పంప్ చేయడంలో గుండె కండరాలు ముఖ్య పాత్రను వహిస్తాయి. అంతే కాకుండా మన శరీరంలో అతి బలమైన కండరం కూడా ఇదే అని చెప్పవచ్చు. అయితే గుండె సంకోచ, వ్యాకోచాలకు సవ్యంగా జరగకుండా చేసే ప్రధాన శత్రువు మనం తినే ఉప్పు. చాలామంది ఈ ఉప్పును ఈ మధ్యకాలంలో తెలియకుండానే అధికంగా తీసుకుంటున్నారు. మనం తినే ఆహార పదార్థాలను, కూరలను పక్కన పెడితే.. ప్రస్తుత రోజుల్లో చాలామంది మొక్కజొన్న పొత్తుల్లో, జామ కాయల్లో, మామిడి కాయల్లో, నేరేడు కాయల్లో ఇలా అన్నింటికి టచ్చింగ్‌గా ఉప్పును తింటున్నారు. దీంతో గుండె కణజాలంలో ఉప్పు శాతం పెరుగుతోంది.

ఆ ఉప్పుకు గట్టి పరిచే గుణం ఉంటుంది. వయసు పెరిగే కొద్దీ కార్డియాక్ మజిల్ బయటకు పంపే రక్తం మోతాదు తగ్గిపోతూ ఉంటుంది. అందుకే చాలామంది బరువు పనులు చేయలేరు. కనీసం మెట్లు కూడా ఎక్కలేరు. చిన్న, చిన్న పనులు చేయడానికి కూడా విసుక్కుంటూ ఉంటారు. కాగా గుండె జబ్బులకు ప్రధాన శత్రవు ఉప్పు. కాబట్టి ఉప్పును తీసుకునే విషయంలో కాస్త జాగ్రత్తలు పాటించాలి. మరి ముఖ్యంగా ప్రస్తుత రోజుల్లో యువత హఠాత్తుగా కుప్పకూలిపోవడానికి ఉప్పే ప్రధాన కారణం. అయితే సాధ్యమైనంతవరకు ఉప్పును తగ్గిస్తే అసలు మనిషి ఆల్టర్‌నేటివ్ ఆహార పదార్థాలను వినియోగిస్తే ఎంతో మంచిదీ.

Related Articles

ట్రేండింగ్

Volunteers Joined In TDP: నెల్లూరు టీడీపీలో చేరిన 100 మంది వాలంటీర్లు.. జగన్ కు ఇంతకు మించిన షాక్ ఉండదుగా!

Volunteers Joined In TDP: ఏపీలో వైయస్సార్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ వ్యవస్థను తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. వాలంటీర్ వ్యవస్థ ద్వారా ప్రజల వద్దకే పాలన అన్నట్టు...
- Advertisement -
- Advertisement -