Relationship: మహిళలు ఈ చిట్కాలు పాటిస్తే మాత్రం వాళ్ల లైఫ్ మామూలుగా ఉండదట!

Relationship: సాధారణంగా భార్యాభర్తల జీవితం అన్యోన్యంగా ఉండాలి అంటే వారిద్దరి మధ్య లైంగిక బంధం ఎంతో బలపడితేనే వారి బంధం ఎక్కువ కాలం పాటు నిలుస్తుంది. అయితే కొందరు దంపతులు మధ్య లైంగిక జీవితం సరిగా లేకపోవడం వల్ల ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంటూ ఉంటారు. అయితే లైంగిక జీవితంలో పాల్గొనడానికి చాలామంది మహిళలు ఆసక్తి చూపించారు. వారిలో ఇలాంటి శృంగారపు కోరికలు కలగలేదంటూ వారి జీవితపు భాగస్వామ్యలను కూడా పక్కన పెడుతుంటారు. మహిళల శృంగార కోరికలు కలగాలి అంటే ఈ చిట్కాలను పాటిస్తే చాలని నిపుణులు చెబుతున్నారు.

 

సాధారణంగా మహిళలలో అయిన పురుషుడిలో అయినా కామనాడులు ఉంటాయి.ఈ కామనాడులు కనుక ప్రేరేపితం అయితే తప్పనిసరిగా శృంగారంలో పాల్గొనాలని కోరిక మహిళలలోనూ పురుషులలోనూ కలుగుతుందని తెలిపారు.అయితే ఈ కామనాడులు ప్రేరేపించాలి అంటే మహిళ పురుషుడితో ఎంత సఖ్యతగా మెలగాలి అలాగే పురుషుడు మహిళతో కూడా సఖ్యతగా మెలిగినప్పుడు కామనాడులు ప్రేరేపితం అవుతాయి.

మహిళలలో శృంగారపు కోరికలు కలగాలి అంటే పురుషుడు తనని నుదుటిపైన చెవులు భాగంలోను పెదాలపై తాగుతూ తనకు ముద్దు పెట్టడంతో కామనాడులు ప్రేరేపితం అవుతాయని తెలిపారు.

అలాగే తన రొమ్ము భాగాలను చేతితో తాకుతూ ఉన్నప్పుడు తప్పనిసరిగా మహిళలలో శృంగారపు కోరికలు కలుగుతాయి. ఇక మహిళ కూడా తన భర్త బొడ్డు భాగంలోను మోకాలి వెనుక, అరికాళ్ళలో తాకుతూ చేసుకున్నప్పుడు కూడా మగవారిలో కామనాడులు ప్రేరేపితం అవుతాయని తెలిపారు.

 

ఇలా భార్యాభర్తలు ఒకరినొకరు ఈ భాగాలలో తాకటం వల్ల కూడా వారిలో శృంగారపు కోరికలు కలుగుతాయని అప్పుడు వారు శృంగారంలో పాల్గొనడానికి కూడా ఆసక్తి చూపిస్తారు అంటూ ఈ సందర్భంగా నిపుణులు చెబుతున్నారు. ఇలా శృంగారంలో పాల్గొనే భార్యాభర్తల మధ్య ఎంతో మంచి అనుబంధం ఉంటుందని వారి బంధం ఎంత సంతోషంగా పది కాలాలపాటు ఎలాంటి గొడవలు పోట్లాట లేకుండా కొనసాగుతుందని నిపుణులు తెలియజేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -