Alum Jaggery: పటికబెల్లంతో ఇలా చేశారంటే లక్ష్మి దేవి మీ వెంటే?

Alum Jaggery: పటిక బెల్లం.. ఈ పేరు చాలామంది వినే ఉంటారు కానీ చాలా తక్కువ మంది మాత్రమే ఇంట్లో దీనిని ఉపయోగిస్తూ ఉంటారు. పటిక బెల్లం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అన్న విషయం తెలిసిందే. పటిక బెల్లం కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాకుండా ఆర్థికంగా కూడా ఎంతో మేలు చేస్తుంది. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పటిక బెల్లాన్ని ఇంట్లో పెట్టుకోవడం వల్ల లక్ష్మీదేవి ఆశీర్వాదం ఎప్పుడు ఉంటుంది. పటికను ఉపయోగించి కొన్ని పరిహారాలు పాటించడం వల్ల అదృష్టం శ్రేయస్సు ఆనందం లభిస్తుంది.

 

మరి ఇందుకోసం ఎటువంటి పరిహారాలు పాటించాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. వ్యాపార లాభం, వ్యాపార పురోగతి పొందడానికి అలాగే విద్యార్థులకు సంబంధించిన విషయాల కోసం ఒక ఎర్రటి గుడ్డలో కొద్దిగా పట్టిక బెల్లాన్ని వేసి ఆ వస్త్రాన్ని చుట్టి వ్యాపార ప్రదేశంలో ఏదైనా మూల ఉంచితే సమస్యలు దూరమవడంతో పాటు వ్యాపార పురోగతి ఉంటుంది. చాలామంది ఇంట్లో తరచుగా గొడవలు పడుతూ ఉంటారు. అప్పుడు ఒక గిన్నెలో పట్టిక బెల్లాన్ని వేసి ఇంట్లో ఏదైనా ఒక మూలలో పెట్టడం వల్ల గొడవలు తగ్గి ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది.

 

అలాగే ఇంట్లో ఎవరైనా పెద్దవారు ఉంటే వారు పడుకునే మంచి కింద కుండలో నీళ్లు పోసి ఆ నీటిలో కొంచెం పట్టిక బెల్లాన్ని వేయడం వల్ల ఇంట్లో శాంతి నెలకొనడంతో పాటుగా కుటుంబ కలహాలు తొలగిపోతాయి. అలాగే వాస్తు దోషాన్ని తొలగించుకోవడం కోసం ఇంట్లో ఒక గిన్నెలో 50 గ్రాముల పట్టిక బెల్లాన్ని వేసి ఇంటి పూజ గదిలో పెట్టుకోవడం వల్ల ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోయి లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. తప్పకుండా ప్రతి ఒక్కరి ఇంట్లో పటిక బెల్లాన్ని ఉంచుకో వడం వల్ల మంచి జరగడంతో పాటు లక్ష్మీదేవి అనుగ్రహం కూడా లభిస్తుంది.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -