Devotional: ఈ ఒక్క పూజ చేస్తే మాత్రం మీ శత్రువులు కచ్చితంగా నాశనమవుతారా?

Devotional: అస్ట్రాలజర్ వేణు స్వామి గురించి తెలుగు రాష్ట్రాల్లో తెలియని వారుండరు. ఆయనకు పక్క రాష్ట్రాలు బీజేపీ, ఆర్ఎస్ఎస్ పెద్దలతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. ఎప్పుడూ సినీ, రాజకీయ ప్రముఖుల జ్యోతిష్యాలు చెబుతారు. సోషల్ మీడియా వేదికగానూ అవి కాంట్రవర్సీ అవుతుంటాయి. తాను చెప్పేది తప్పు అనే వారికి, తన జీవితంలో జరిగిన ఓ ఘటన గురించి వేణు స్వామి చెప్పి షాక్ కు గురి చేశారు.

ఐదేళ్ల క్రితం తన గురించి ఓ ప్రముఖ వ్యక్తి తప్పుడు ప్రచారం చేశాడని వేణుస్వామి బాధపడ్డారు. ఇదే క్రమంలోనే ఆర్ఎస్ఎస్ పెద్దలు ఆయన గురించి తాము చూసుకుంటామని చెప్పినట్లు ఓ ఇంటర్వ్యూలో వేణు స్వామి వెల్లడించారు. కానీ తనకు వచ్చిన సమస్యను తానే, తన పూజల ద్వారా తీర్చుకుంటానని చెప్పారు. ఈ క్రమంలోనే వేణు స్వామి తన శత్రువుపై పూజ చేశారు. దాని ఫలితం ఎలా ఉంటుందో కూడా వివరించారు.

 

బగలాముఖి అమ్మవారు ఎంతో శక్తివంతమైన, మహిమాన్వితమైన దేవత. బగలాముఖి మాత యంత్రము ఎంతో శక్తివంతమైనది, శుభకరమైనది. దుష్ట శక్తులు, వాటి ప్రభావాల వలన కలిగే అడ్డంకులు, చేతబడి క్రియలు నుండి ఎంతో తొందరగా ఈ బగలాముఖి యంత్ర సాధన వలన బయట పడతారని వేణుస్వామి చెప్పారు. ఇదే పూజను తాను తన శత్రువుపై చేశానని చెప్పారు. ఇప్పుడు ఆ వ్యక్తి ఆస్ట్రేలియాలో ఉన్నట్లు వెల్లడించారు.

 

ఐదేళ్లుగా తన శత్రువు ఆస్ట్రేలియాలో ఉన్నాడు. కనీసం తినటానికి కూడా డబ్బులు లేవన్నారు వేణుస్వామి. తన భార్య సంపాదన మీద బతుకుతున్నాడని విమర్శించారు. తన పూజలు ఎలా ఉంటాయో చేసి చూపించానన్నారు. ఆ వ్యక్తికి ఇప్పుడు ఇండియాకు వచ్చేందుకు వీలు లేదన్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Avinash Reddy Vs YS Sunitha: అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ సునీత.. కడపలో వైసీపీ మునగటానికి ఇంకేం అక్కర్లేదా?

YS Avinash Reddy Vs YS Sunitha: కడప పార్లమెంట్ అభ్యర్థి వైయస్ అవినాష్ రెడ్డి రాజకీయ భవిష్యత్తు అగమ్యగోచరంగా మారిపోయింది. 2019 ఎన్నికలకు ముందు వయసు వివేకానంద రెడ్డి దారుణంగా హత్యకు...
- Advertisement -
- Advertisement -