Relationship: ఇలా చేస్తే చాలు త్వరగా ప్రెగ్నెన్సీ రావడం ఖాయం?

Relationship: చాలామంది భార్యాభర్తలు ప్రతిరోజు సెక్స్ లో పాల్గొంటున్నప్పటికీ పిల్లలు కలగడం లేదు అని బాధపడుతూ ఉంటారు. మరి కొంతమంది లోలోపల ఏమైనా లోపం ఉందేమో అని కూడా ఆలోచిస్తూ ఉంటారు. చాలా వరకు పెళ్లయిన భార్య భర్తలు పెళ్లి తర్వాత తొందరగా గర్భం రావాలని కోరుకుంటూ ఉంటారు. అయితే చాలామంది శృంగారం అంటే కేవలం రాత్రి సమయంలో మాత్రమే చేయాలి అని ఆలోచిస్తూ ఉంటారు. కానీ తొందరగా గర్భం దాల్చాలి పిల్లలు కలగాలి అనుకున్న వారు నిర్దిష్ట సమయాల్లో శృంగారంలో పాల్గొనాలి. ఆ విధంగా చేయడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.

మరి ఎటువంటి సమయాల్లో శృంగారం చేయడం తొందరగా గర్భం వస్తుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఉదయం 6 నుండి 8 మధ్య సమయంలో పురుషులకు శృంగార వాంఛ ఎక్కువగా ఉండటమే కాదు ఆ సమయంలో వారి పవర్ బాగా ఉంటుంది. కానీ ఆ సమయం మహిళల విషయంలో మహిళల విషయంలో పూర్తి విరుద్దం. అదే విధంగా ఉదయం 8 నుండి 10 మధ్య సమయంలో ఎండార్ఫిన్ అనే అర్మోన్లు విడుదల అవ్వడం వల్ల మహిళలకు శృంగార వాంఛ పెరుగుతుంది. కాని పురుషులలో ఈ సమయంలో శృంగార వాంఛ తగ్గుతుంది. కానీ ఇద్దరు ఇష్టపడితే శృంగారంలో ఎంజాయ్ చేయవచ్చు.

 

మధ్యాహ్నం 12 నుండి 2 గంటల మధ్య ఈ సమయంలో స్త్రీ,పురుషులు ఇద్దరు బిజీ వర్క్ లో ఉంటారు కాబట్టి సెక్స్ లో పాల్గొనడానికి అంతగా ఇష్టపడరు. అలాగే మధ్యాహ్నం 2 నుండి సాయంత్రం 4గంటల సమయంలో స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ బాగా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో పురుషుల నుండి విడుదల అయ్యే వీర్యం కుడా నాణ్యమైనదిగా ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో శృంగారం చేస్తే పిల్లలు కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రాత్రి 8 నుండి 10గంటల సమయంలో ఇద్దరిలోను శక్తి నిల్వలు పెరిగి శృంగారానికి అణువుగా తయారవుతాయి. కాబట్టి ఈ సమయం శృంగారానికి అత్యంత అణువైనదని చెప్పవచ్చు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: జగన్ పై రాళ్ల దాడిలో పవన్ డిమాండ్లు ఇవే.. వైసీపీ దగ్గర జవాబులు ఉన్నాయా?

Pawan Kalyan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పై జరిగిన రాయితో దాడి గురించి ఇప్పటికే పెద్ద దుమారం చెలరేగుతుంది. అధికార ప్రభుత్వమే ఇలా చేయించింది అని ప్రత్యర్థులు అంటే ఇదంతా...
- Advertisement -
- Advertisement -