Relationship: లవంగంతో ఇలా చేస్తే తెల్లవార్లు జాతరే.. ఏం చెప్పారంటే?

Relationship: మామూలుగా చాలామంది శృంగార సమస్యలతో బాధపడుతూ ఉంటారు. దీనివల్ల జీవిత భాగస్వామితో సరైన సుఖం పొందలేక పోతారు. దీంతో తమకున్న సమస్యలకు భయపడి వెంటనే వైద్యుని దగ్గరికి వెళ్లి మెడిసిన్స్ వాడుతుంటారు. అయితే ఆ మెడిసిన్స్ వాడటం వల్ల ఇతర అనారోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి. ఇక కొంతమంది బయట దొరికే ఆయుర్వేద మందులు కూడా వాడుతూ ఉంటారు. దీనివల్ల కూడా కొన్ని కొన్ని సార్లు కొన్ని సమస్యలు తలెత్తే ప్రభావం ఉంటాయి. కాబట్టి ఇటువంటివి కాకుండా ఇంట్లో దొరికే వాటితో శృంగార సమస్యలను దూరం చేయవచ్చు. వాటిని వాడటం వల్ల శృంగారంలో చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇంతకు ఆ టిప్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 

ముందుగా నల్ల నువ్వులనూ దోరగా వేయించి పొడి చేసుకొని పెట్టుకోవాలి. ఇక ఎండిన ఉసిరిక పెచ్చుల చూర్ణంను కూడా తీసుకోవాలి. ఇక నల్ల నువ్వులను 75 గ్రాములు తీసుకోవాలి. ఉసిరిక పెచ్చులు చూర్ణాన్ని కూడా 75 గ్రాములు తీసుకోవాలి. ఇక వీటిని ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకొని రోజు ఉదయం, రాత్రి పడుకునే ముందు అర టీ స్పూన్ నెయ్యి, ఒక స్పూన్ తేనే కలిపి తీసుకోవాలి. దీని వల్ల మంచి ఫలితం ఉంటుంది.

 

ఇక లవంగాలను కొద్దిగా వేయించి మిక్సీ పట్టాలి. అలా లవంగాలను 30 గ్రాములు తీసుకోవాలి. పట్టిక బెల్లం ను కూడా 30 గ్రాములు తీసుకోవాలి. ఒక గాజు సీసాలో నిల్వ ఉంచుకోవాలి. ఇక ఆ రెండు పొడిలను గ్రాము చొప్పున రోజు ఉదయం, రాత్రి 100 మిల్లీ లీటర్ల గోరువెచ్చని పాలలో తీసుకోవాలి. దీని వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -