Lifestyle: ఆ పాత్రల్లో వండింది తింటే మాత్రం మీ జీవితం నాశనమే?

Lifestyle: పూర్వం మన పెద్దలు వంట చేసుకోవడానికి రాగి ఇత్తడి, మట్టి పాత్రలను ఎక్కువగా ఉపయోగించేవారు. కానీ రాను రాను కాలక్రమేనా ఈ రాగి ఇత్తడి లాంటి వస్తువులు పూర్తిగా కనుమరుగైపోయాయి. ఇక మట్టి కుండలో అయితే చాలా అరుదుగా కనిపిస్తుంటాయని చెప్పవచ్చు. వేసవిలో కేవలం చల్లనీటి కోసమే ఈ మట్టి కుండలను ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పటికీ చాలా పల్లెటూరులో మారుమూల ప్రదేశాలలో వంట చేసుకోవడానికి రాగి ఇత్తడి మట్టి పాత్రలనే ఉపయోగిస్తున్నారు.

కానీ రాను రాను వీటిని వాడటం మానేసి స్టీల్, సిల్వర్, అల్యూమినియం పాత్రలను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దాంతో అనేక రకాల అనారోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. అదేంటి అనుకుంటున్నారా మీరు విన్నది నిజమే.. అల్యూమినియం పాత్రల్లో ఆహార పదార్థాలు వండుకొని తినడం వల్ల అనేక రకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. ఆ వివరాల్లోకి వెళితే.. అల్యూమినియం పాత్రలో వండుకోవడం వల్ల అవి మనం వండుకున్న పదార్థాలలో ఉన్న ప్రోటీన్స్ ని తీసేస్తాయి. మనం 100% ఆకుకూరలు అల్యూమినియం పాతల్లో వండుకుంటే అందులో మనకు లభించేది కేవలం 20 శాతం మాత్రమే.

 

అంటే మిగిలిన 80% ఆకుకూరని అల్యూమినియం పాయిజన్ చేసేస్తుంది. అంటే మనం ఒక రకంగా గడ్డి తింటున్నట్టు. గడ్డి తిన్న మేలు.. కానీ దానికంటే అదనంగా తింటున్నట్టు. వీటన్నిటి నుంచి బయటకు రావాలి అంటే మన ఓల్డ్ స్టయిల్ ప్రకారం ఆహారాన్ని వండుకోవాలి. కంచు పాత్రల్లో వండుకోవడం వల్ల 95% న్యూట్రీషియన్ వాల్యూస్ వచ్చేస్తాయి. ఇత్తడి పాత్రల్లో వండుకుంటే 93% వస్తాయి. మట్టి కుండలో వండుకుంటే 100% న్యూట్రీషియన్స్ వస్తాయి. అయితే మట్టి కుండలో వంట చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ప్రస్తుతం ఉన్న కెమికల్ సోప్ తో మట్టికుండను క్లీన్ చేసినప్పుడు ఆ కెమికల్ సోప్ ని మట్టికుండ పీల్చుకుంటుంది. ఆ తర్వాత అది వంట చేస్తున్నప్పుడు బయటకు వచ్చేసి పాయిజన్ల మారిపోతుంది.

Related Articles

ట్రేండింగ్

CM Jagan Stone Attack: అమ్మా నాన్నేరీ అంటున్న పిల్లలు.. జగన్ పై దాడి కేసులో దుర్గారవు నిజంగా తప్పు చేశారా?

CM Jagan Stone Attack: ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై దాడి ఘటనలో భాగంగా ఆటో డ్రైవర్ దుర్గారావును పోలీసులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. జగన్ పై రాయి దాడి...
- Advertisement -
- Advertisement -