Wife: అలాంటి లక్షణాలు ఉన్న భార్య దొరికితే మాత్రం అస్సలు వదులుకోకండి!

Wife: ఈ మధ్యకాలంలో భార్యాభర్తల మధ్య ప్రతి చిన్న దానికి గొడవలు జరుగుతున్నాయి. కారణం ఇద్దరి మధ్య సరైన అర్థం చేసుకునే మనస్తత్వాలు లేవు కాబట్టి. అది కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటల మధ్య బాగా విభేదాలు రావడంతో వెంటనే విడాకుల వైపు మళ్ళుతున్నారు. ఇక పెద్దలు కుదిరిచిన వివాహాలు కూడా అలాగే అవుతున్నాయి. వారి దాంపత్య జీవితం గురించి వారికి సరిగ్గా ఆలోచించే అంత స్తోమత కూడా లేకపోయింది.

అందుకే పెళ్లి చేసుకునే ముందు అమ్మాయి గురించి కొన్ని విషయాలు తెలుసుకుంటూ ఉండాలి. పెళ్లి చేసుకున్న తర్వాత మనస్పర్ధలు వచ్చి విడిపోవడం కంటే పెళ్లి ముందే అన్ని చర్చించుకోవడం మంచిది. లేదంటే పెళ్లి జీవితం మూడు ముక్కలు అయినట్లే. కొంతమంది విడాకులు తీసుకోవడం కోసం కూడా సిద్ధంగా ఉన్నప్పటికీ పిల్లల కోసం కలిసి ఉంటున్నారని చెప్పవచ్చు.

 

కాబట్టి ఇటువంటివి రాకముందే అమ్మాయి గురించి అబ్బాయి.. అబ్బాయి గురించి అమ్మాయి ముందుగానే తెలుసుకోండి ఉండటం మంచిది. పెళ్లికి ముందు ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడంలో తప్పేమీ లేదని చెప్పాలి ఈ మధ్యకాలంలో. చాలా వరకు అబ్బాయిలు కాంప్రమైజ్ అవ్వాలని చూస్తూ ఉంటారు కానీ అమ్మాయిలు మాత్రం అసలు ఊరుకోరు.

 

కాబట్టి అందరి అబ్బాయిలకు ఒక మంచి రెండు లక్షణాలు ఉన్న అమ్మాయి దొరికితే వాళ్లంతా అదృష్టవంతులు ఉండాలని చెప్పాలి. ఇంతకు ఆ లక్షణాలు ఏంటంటే.. మామూలుగా ప్రతి భార్యకు భర్త అంటే గౌరవం ఉంటుంది. జీవితాంతం తన భర్తను ఆనందంగా చూసుకోవాలని.. అసలు బాధ పెట్టకూడదు అని అనుకుంటుంది.

 

అలా ప్రతి భార్య తమ భర్తతో పాటు జీవితాంతం కలిసి ఉంటానని.. భర్తతో పాటు చావుకైన సిద్ధపడే భార్య ఉంటే ఆ భర్త లైఫ్ బాగుంటుందని అంటున్నారు. ఇక భర్త ఎక్కడ ఉన్నా కూడా సుఖంగా ఉండాలని భార్య కోరుకుంటే కూడా ఆ భర్త అదృష్టవంతుడని చెప్పాలి. అలా ప్రతినిత్యం భర్త కోసం పరితపించే భార్య ఉంటే వారి జీవితాంతం ఎటువంటి గొడవలు లేకుండా హాయిగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.

Related Articles

ట్రేండింగ్

ఒకరిద్దరు లుచ్చాగాళ్ళ ఫోన్లు టాప్ చేసి ఉండొచ్చు.. కేటీఆర్ కామెంట్లతో నిజాలు తెలిసిపోయాయిగా!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వివాదంలో వెంట్రుక లాగితే డొంక కలుగుతోంది. ప్రతిరోజు పేరు తెరపైకి కొత్త పేర్లు వస్తున్నాయి. గురువారం మరో ఇద్దరు పోలీసులను విచారణ బృందం అదుపులోకి తీసుకుంది. వారిలో టాస్క్...
- Advertisement -
- Advertisement -