Relationship: ఈ 10 చిట్కాలు పాటిస్తే శృంగార జీవితం అదుర్స్ అనేలా ఉంటుందా?

Relationship: భార్యాభర్తల మధ్య ప్రేమ చిగురించి వారి మధ్య అన్యోన్యత పెరగాలి అంటే తప్పనిసరిగా శృంగార జీవితం పైనే ఆధారపడి ఉంటుంది భార్యాభర్తల మధ్య శృంగార జీవితం మంచిగా ఉన్నప్పుడే వారు ఎంతో ప్రేమగా ఉంటారు. అయితే ఇలా దంపతుల మధ్య శృంగార జీవితం మంచిగా ఉండాలి అంటే ఈ పది చిట్కాలు తప్పనిసరిగా పాటించినప్పుడే వారు శృంగార జీవితంలో సంతోషంగా గడుపుతుంటారు.

*శృంగార జీవితం బాగుండాలి అంటే ముందుగా భార్యాభర్తల మధ్య కమ్యూనికేషన్ మంచిగా ఉండాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని శృంగార విషయంలో ఒకరికొకరు ప్రాధాన్యత ఇచ్చుకోవాలి.ఇలా కమ్యూనికేషన్ వల్లే ఇదంతా సాధ్యమవుతుంది కనుక భార్య భర్తల మధ్య కమ్యూనికేషన్ ఉండడం ఎంతో అవసరం.

*చాలామంది స్త్రీలలో ఓరల్ సెక్స్ శృంగారం అంటే జననాంగాలకు సంబంధించిన విషయం కాదు. చాలామంది స్త్రీలకు శృంగారం వల్ల పెద్దగా భావ ప్రాప్తి కలగదు అందుకే శృంగారానికి ముందు వారి శరీర భాగాలను తాకుతూ ఉన్నప్పుడు వారిలో భావ ప్రాప్తి కలిగి పూర్తి శృంగారాన్ని ఆస్వాదించినట్టు ఫీలవుతారు.

*తరచూ ఓకే భంగిమలో సెక్స్ లో పాల్గొనడం చాలా వరకు బోర్ కొడుతుంది అందుకే వివిధ భంగిమలలో సెక్స్ లో పాల్గొనడం మంచిది.

*శృంగార జీవితానికి కేవలం మీ బెడ్ రూమ్ కు మాత్రమే పరిమితం చేయకండి మీకు వీలు కుదిరినప్పుడు పలు ప్రదేశాలకు వెళ్తూ ఎంజాయ్ చేస్తూ ఆహ్లాదకరమైన ప్రదేశాలలో కూడా శృంగారంలో పాల్గొనవచ్చు.

*ఇక సెక్స్ విషయంలో కొత్తగా ప్రయత్నాలు చాలు అనుకునేవారు ఇద్దరు కలిసి సరదాగా ఇంటర్నెట్లో పరిశీలించి ఇద్దరికీ ఆమోదం అయితే అదే విధంగా సెక్స్ లో పాల్గొనడం ఇద్దరికీ ఎంతో సంతోషాన్ని కలిగిస్తుంది.

*ఇక మీరు పని ఒత్తిడిలో ఎంత బిజీగా ఉన్నా కూడా శృంగారంలో పాల్గొనడంపై ఆసక్తి చూపించాలి. ఇలా శృంగార జీవితంపై ఆసక్తి చూపించినప్పుడే పని వల్ల కలిగిన ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.

*శృంగారం తర్వాత చాలామంది పురుషులు బావ ప్రాప్తి పొందగానే పక్కకు వెళ్తారు కానీ ఇలా చేయడం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు శృంగారం తర్వాత కూడా సున్నితంగా మీ భార్య శరీర భాగాలను తాకుతూ తనని మీకు కౌగిలిలో బంధించడం కూడా మీ మధ్య ప్రేమను పెంచుతుంది.

*శృంగారంలో శుభ్రత కూడా ఎంతో ముఖ్యం కనుక శృంగారంలో పాల్గొనే ముందు శుభ్రంగా స్నానం చేసే శృంగారంలో పాల్గొనడం వల్ల ఎంతో ఉత్సాహంగా కూడా ఉంటారు. అలా కాకుండా శరీరం నుంచి దుర్వాసన వస్తే శృంగారంలో పాల్గొనాలనే ఆసక్తి కూడా తగ్గిపోతుంది.

 

*ఇక చాలా మంది స్త్రీలలో యోని భాగం పొడిబారిపోతుంది ఇలా పొడి బారటం వల్ల సెక్స్ లో పాల్గొనేటప్పుడు చాలా మంటగా నొప్పిగా ఉంటుంది ఇలాంటి సమస్యతో బాధపడేవారు లూబ్రికెంట్స్ ఉపయోగించి శృంగారంలో పాల్గొనడం వల్ల ఏ విధమైనటువంటి సమస్య ఉండదు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -