Pavitra Lokesh: పవిత్ర లోకేశ్ గొప్పదనం గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే!

Pavitra Lokesh: నరేష్ – పవిత్ర లోకేష్ గత కొంతకాలంగా టాలీవుడ్లో ఈ జంట పేరు మారుమోగిపోతుంది. ఇద్దరి మధ్య లేటు వయసులో పుట్టిన ఘాటు ప్రేమ కారణంగా వీరు తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. చాలా కాలంగా నరేష్ పవిత్ర సహజీవనం చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే అంతేకాకుండా వీరిద్దరూ పెళ్లి చేసుకోబోతున్నారని వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నరేష్ కి ఇప్పటికే మూడు పెళ్లిళ్లు జరిగాయి. అలాగే పవిత్ర కి కూడా ఇప్పటికే రెండు పెళ్లిళ్లు జరిగాయి.

పిల్లలకు పెళ్లిళ్లు చేయవలసిన వయసులో ఇలా వీరిద్దరు పెళ్లికి సిద్ధం అవ్వడంతో తెగ ట్రోల్ చేస్తున్నారు.
అంతే కాకుండా న్యూ ఇయర్ సందర్భంగా ఇద్దరు ఒకరినొకరు ముద్దు పెట్టుకుంటూ పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించారు. అంతే కాకుండా ఇటీవల వీళ్ళ పెళ్లికి సంబంధించిన వీడియో , ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో వీరు ఏం చేసినా కూడా ట్రోల్ చేస్తు కామెంట్స్ చేస్తున్నారు. అయితే వీరి పెళ్ళి లో నిజం లేదని, ఇదంతా ఓ సినిమాలో భాగంగా చేసిన షూట్ అంటూ తాజాగా క్లారిటీ వచ్చేసింది .

 

ఇప్పటికే ఎన్నో సినిమాలలో భార్య భర్తలుగా నటించిన వీరిద్దరూ ఎంఎస్ రాజు దర్శకత్వంలో తెరకెక్క బోతున్న “మళ్ళీ పెళ్లి” అనే సినిమాలో పవిత్ర నరేష్ భార్యాభర్తలు గా నటించబోతున్నారు . ఈ క్రమంలోనే ఆ పెళ్లికి సంబంధించిన షూట్ చేసినట్టు తెలుస్తుంది . అయితే ఇలా వీరి పెళ్లికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో కొందరు పనిగట్టుకుని మరి వారి గురించి తప్పుగా మాట్లాడుతూ కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఎంతోమంది రెండు మూడు పెళ్లిళ్లు చేసుకున్నారు. అయితే వారందరిని వదిలేసి కేవలం ఎలా వీరిద్దరిని మాత్రమే ట్రోల్ చేయటంతో కొందరు వీరికి మద్దతుగా నిలుస్తున్నారు.

 

ముఖ్యంగా పవిత్ర- నరేష్ ల ప్రేమను కొందరు సమర్థిస్తున్నారు. అలాగే పవిత్ర విషయంలో కూడా సపోర్ట్ చేస్తూ కొందరు నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు. నరేష్ కోసం పవిత్ర ఎంతో త్యాగం చేసిందని, అతని కోసం పవిత్ర ఎన్నో అవమానాలు భరిస్తోంది. నరేష్ పట్ల తనకి నిజమైన ప్రేమ ఉంది కాబట్టే అతని కోసం ఇన్ని అవమానాలు భరిస్తూ ఆయనతో జీవిస్తోందని కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -