Balayya-Roja: బాలయ్య రోజా మధ్య ఉన్న అనుబంధం తెలిస్తే షాకవ్వాల్సిందే!

Balayya-Roja: బాలయ్య-రోజా హీరో హీరోయిన్ గా చేసిన ఎన్నో సినిమాలు హిట్ మూవీస్ గా నిలిచాయి. వీరిద్దరిదీ హిట్ కాంబినేషన్ గా పేరుంది.
వీరిద్దరు నటించన భైరవదీపం సినిమా బ్లాక్ బస్టర్. ఇప్పుడు కాలం మారింది. బాలయ్య సినిమా, రాజకీయాలు రెండింటిలోనూ రాణిస్తున్నారు. రోజా బుల్లితెరతోపాటు రాజకీయాల్లో తన ప్రయాణం సాగిస్తుంది. మంత్రి అయిన తర్వాత పూర్తిగా పాలిటిక్స్ కే తన సమయాన్ని కేటాస్తుంది రోజా. అయితే బాలయ్య-రోజా మధ్య ఆ సంబంధం ఉందని ఎప్పటి నుంచో గాసిప్స్ వినిస్తున్నాయి. ఇందులో నిజమెంత ఉందో తెలుసుకుందాం.

నందమూరి బాలకృష్ణ తెలుగుదేశం పార్టీ తరపున హిందూపురం ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఒకవైపు రాజకీయాల్లో క్రియాశీలకంగా రాణిస్తూనే, మరోవైపు సినిమాలు చేస్తున్నారు. రెండిండిటి బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్తారు. ఇటు సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన రోజా కూడా పాలిటిక్స్ లో ఉన్నారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి జగన్ క్యాబినెట్ లో మంత్రిగా పని చేస్తున్నారు. ఎప్పుడూ ఏదో విషయంపై బాలయ్యను తిడుతూ ఉంటుంది రోజా. కానీ బాలయ్య అవన్నీ పెద్దగా పట్టించుకోరు. మరి దీనికి ఏదైనా కారణం ఉందా అని ఫ్యాన్సు ఎప్పుడూ సర్చ్ చేస్తూనే ఉంటారు.

 

రోజా అంటే బాలయ్యకు గౌరవం. ఎందుకో తెలయదు కానీ, ఎప్పుడూ ఒక్కమాట కూడా నందమూరి నటసింహం, రోజా గురించి తప్పుగా మాట్లాడలేదు. ఇండస్ట్రీ ఉన్నప్పుడు కూడా ఇద్దరి మధ్య స్నేహాభావం ఉండేదని ఫిల్మిం వర్గాలు కూడా అంటూ ఉంటాయి. అయితే ఇప్పుడో షాకింగ్ విషయం తెలిసింది. వారిద్దరూ అన్నా చెల్లిలిగా ఎంతో అనుబంధంతో ఉంటారని తెలిసింది. అందుకే బాలయ్య తన చెల్లిని ఒక్క మాట కూడా అనరని టాక్. ఫ్యాన్స్ కూడా ఇప్పుడు ఈ విషయం తెలిసి సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా రోజా కూడా అన్నని జాగ్రత్తగా మాట్లాడాలని హితువుపలుకుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -