Mokshagna: బాలయ్య కొడుకులో ఉన్న ప్రతిభ తెలిస్తే షాకవ్వాల్సిందే!

Mokshagna: టాలీవుడ్ హీరో నందమూరి నటసింహం బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. టాలీవుడ్ లో అగ్ర హీరోలలో ఒకరిగా రాణిస్తూ ఇప్పటికీ అదే ఊపుతో వరుసగా సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్నాడు బాలయ్య బాబు. కాగా బాలకృష్ణ ఇటీవలే అఖండ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న బాలయ్య బాబు ప్రస్తుతం వీర సింహారెడ్డి సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్నాడు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది.

కాగా ఈ సినిమాలో బాలయ్య బాబు సరసన శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తున్న విషయం తెలిసిందే. గోపీచంద్ మలినేని ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పాటలు పోస్టర్లు టీజర్లకు ప్రేక్షకుల నుంచి భారీగా స్పందన లభించింది. సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇది ఇలా ఉంటే బాలయ్య బాబు వారసుడు మోక్షజ్ఞ గురించి మనందరికీ తెలిసిందే. మోక్షజ్ఞ హీరోగా ఎప్పుడెప్పుడు సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తాడా అని అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ పై ఎన్నో రకాల వార్తలు వినిపించిన సంగతి మనందరికీ తెలిసిందే.

కానీ ఇప్పటివరకు ఆ విషయంపై అధికారికంగా ప్రకటన మాత్రం రాలేదు. ఇది ఇలా ఉంటే తాజాగా మోక్షజ్ఞ కు సంబంధించిన ఒక వార్త తెగ వైరల్ అవుతోంది. అదేంటంటే మోక్షజ్ఞ చాలా క్యాలెండర్ పర్సన్ అని, ఎటువంటి డైలాగ్ అయినా కూడా అలవోకగా చెప్పేస్తారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. మోక్షజ్ఞ టాలెంట్ గురించి తెలిసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. ఈ వార్త పై స్పందించిన నందమూరి అభిమానులు నందమూరి హీరో అంటే ఆ మాత్రం టాలెంట్ ఉండాల్సిందే అని కామెంట్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -