Kalpika Ganesh: కల్పికా గణేష్ నిజస్వరూపం ఏంటో తెలిస్తే షాకవ్వాల్సిందే!

Kalpika Ganesh: ప్రస్తుతం ఇండస్ట్రీలో కల్పికా గణేశ్, ధన్య బాలకృష్ణ వ్యవహారం జోరుగా నడుస్తోంది. వీరిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేంతగా శత్రుత్వం ఏర్పడింది. కల్పికా, ధన్య బాలకృష్ణ ఇద్దరూ నటీమణులుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ధన్య హీరోయిన్‌గా ఇండస్ట్రీలో రాణిస్తున్నారు. అప్పుడప్పుడు కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతున్నారు. అలాగే కల్పికా గణేశ్ కూమా క్యారెక్టర్ ఆర్టిస్టుగా రాణిస్తున్నారు. ఇటీవల కల్పికా గణేశ్ చేసిన కామెంట్లు తీవ్ర దుమారం రేపుతున్నాయి. దీంతో కల్పికా గణేశ్-ధన్య బాలకృష్ణ మధ్య పెద్ద రచ్చ నడుస్తోంది. అయితే కల్పికా గణేశ్‌కు ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా ఉంది. ఇందులో రీసెంట్‌గా ఓ వీడియోను పోస్ట్ చేసింది.

 

 

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ‘ధన్య బాలకృష్ణకు ఏడాది కిందటే తమిళ దర్శకుడైన బాలాజీ మోహన్‌ను పెళ్లి చేసుకుంది. అయితే బాలాజీ మోహన్‌కు ఇదివరకే పెళ్లి అయింది. విడాకులు తీసుకున్నాడు. అయినా సరే బాలాజీ మోహన్‌ను ధన్య రెండో పెళ్లి చేసుకుంది.’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. అయితే ఈ వీడియో పోస్ట్ చేసిన కొన్ని గంటల్లోనే డిలేట్ అయింది. దీనిపై కల్పికా గణేశ్ కూడా తీవ్ర స్థాయిలో మండిపడింది. ధన్యను దారుణంగా తిట్టి పడేసింది. ‘స్టార్ హీరోల అండదండలతో తన వీడియోను డిలేట్ చేయిస్తావా? నీ పవర్ చూపించావు కదా.. నీకు నా పవర్ ఏంటో చూపిస్తా? అంటూ సంచలన వ్యాఖ్యలు చేసింది.

 

ఈ వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. ఆమె మాటలకు ధన్య రియాక్ట్ అయింది. ఈ సందర్భంగా ధన్య బాలకృష్ణ మాట్లాడుతూ.. ‘కల్పికా గణేశ్ ఒక పెద్ద తాగుబోతు. రోజూ మందు, సిగరెట్లు తాగుతుంది. అప్పుడప్పుడు గంజాయి కూడా కొడుతుంది. ఆ గంజాయి మత్తులోనే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతోంది. ఆమె మాట్లాడే పనికి మాలిన మాటలను పట్టించుకోవాలని లేదు.’ అని అన్నారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -