Mahesh Babu: మహేష్ వైఫ్ గురించి ఈ విషయాలు తెలిస్తే షాకవ్వాల్సిందే!

Mahesh Babu: మామూలుగా వయసు తగ్గించుకోవడం కోసం ప్రతి ఒక్కరూ బాగా ఆరాటపడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరికి అందంగా కనిపించాలని ఉంటుంది. అందుకే ఎంత కష్టమైనా సరే మంచి ఫిజిక్ సంపాదించుకోవడం కోసం ప్రత్యేకంగా వర్క్ అవుట్ లు చేస్తూ ఉంటారు. డైట్ చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సెలబ్రెటీలు మాత్రం ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.

ఇక వీళ్ళు జిమ్ లో గంటలు తరబడి వర్కౌట్లు చేస్తారు. అయితే తాజాగా మహేష్ బాబు భార్య కూడా వయసు తగ్గించుకోవడానికి చాలా కష్టపడుతుంది. టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా మహేష్ బాబు ఎంతటి మంచి పేరు సంపాదించుకున్నాడో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక మంచి హోదాలో ఉన్న సమయంలో మరో నటి నమ్రతను ప్రేమ వివాహం చేసుకున్నాడు.

 

ఇక వీరికి ఇప్పుడు ఇద్దరూ పిల్లలు కూడా ఉన్నారు. అయితే నమ్రత మహేష్ బాబు తో పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసింది. ఇక తన జీవితం మొత్తం ఫ్యామిలీకే అంకితం చేసేసింది. ఇప్పుడు ఈమెకు ఇండస్ట్రీ అవసరం లేకున్నా కూడా తను ఫిజిక్ ను మాత్రం బాగా కాపాడుకుంటుంది. నిజానికి ఈమె వయసు ఇప్పుడు 51 ఏళ్లు. కానీ ఈమె చూడటానికి పాతికేళ్ల అమ్మాయిల కనిపిస్తుంది.

 

మామూలుగా ఆ వయసులో ఉన్న వాళ్ళంత ఇప్పుడు ముసలి వాళ్లగా కనిపిస్తున్నారు. కానీ నమ్రత మాత్రమే యంగ్ అమ్మాయిలా ఉంది. అయితే ఈమె ఇలా ఉండటానికి కారణం భారీ వర్కౌట్లని తెలుస్తుంది. తాజాగా ఆమె షేర్ చేసుకున్న వీడియోలో ప్రొఫెషనల్ ట్రైనర్ ఆధ్వర్యంలో బాగా కసరత్తులు చేస్తున్నట్లు కనిపించింది. అంటే ఈమె ఈ రేంజ్ లో కసరత్తులు చేస్తుంది కాబట్టి ఆమె అంతా అందంగా కనిపిస్తుంది. ఏకంగా గంటలు తరబడి ఈమె వర్కౌట్లు చేస్తుందని తెలిసింది.

Related Articles

ట్రేండింగ్

MLA Grandhi Srinivas: పవన్ అభిమానులు లేకపోతే చిరు సినిమాలు ఆడవా.. వైసీపీ మూర్ఖత్వానికి హద్దుల్లేవా?

MLA Grandhi Srinivas: కొందరు రాజకీయ నాయకుల విమర్శలు చూస్తే నవ్వాలో ఏడవాలో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతుంది. చేసే విమర్శలకు జరిగే పరిణామాలకి ఏమాత్రం పొంతన కుదరని విమర్శలు వారినే నవ్వులపాలు...
- Advertisement -
- Advertisement -