Rashi Khanna: రాశిఖన్నాలో ఆ అందాలను చూస్తే మాత్రం మత్తు దిగాల్సిందే!

Rashi Khanna: ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి రాశిఖన్నా. ఈ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్నటువంటి ఈమె అనంతరం పలు సినిమాలలో నటించారు.ఇలా తెలుగు చిత్ర పరిశ్రమలోనే కాకుండా తమిళంలో కూడా అవకాశాలు అందుకున్నటువంటి ఈమె హిట్ ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలలో నటిస్తూ బిజీ అయ్యారు.

 

ఈ విధంగా రాశిఖన్నాసౌత్ ఇండస్ట్రీలో సినిమాలతో బిజీగా మారారు. అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా ఈమె ప్రస్తుతం బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా అవకాశాలతో పాటు వెబ్ సిరీస్ లో కూడా నటిస్తూ బిజీగా మారిపోయారు. ఈమె నటించిన మొదటి వెబ్ సిరీస్ రుద్ర ఎంతో మంచి విజయాన్ని అందుకుంది. అనంతరం ఈమె ఫర్జి అనే సిరీస్ లో కూడా నటిస్తూ బిజీ అయ్యారు.

ఈ విధంగా బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్నటువంటి ఈ ముద్దుగుమ్మ కెరియర్ మొదట్లో కాస్త బొద్దుగా కనిపించేది. అయితే బాగా డైట్ చేస్తూ నాజూగ్గా తయారైనటువంటి రాశిఖన్నా అందాల నారబోయడంలో తన హద్దులను చెరిపేసిందని చెప్పాలి. ఇలా వరుసగా అందాల నారబోస్తూ ఫోటోషూట్లు చేయించుకోవడమే కాకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో కుర్రకారులకు కంటిపై కునుకుపడలేదని చెప్పాలి.

 

తాజాగా ఈమె వైట్ అండ్ వైట్ లో మెరిసిపోతూ లేడీ బాస్ లుక్ లోసందడి చేశారు. అయితే ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఫోటోలలో రాశిఖన్నా లోదస్తులు వేసుకోకుండా ఫోటోషూట్ చేయించారు. ఈ ఫోటోలలో ఎద అందాలతో ఈమె రచ్చ చేశారు.ఇలా ఏద అందాలను ఆరబోస్తూ ఫోటోలకు ఫోజులు ఇవ్వడంతో ఈ ఫోటోలు చూసినటువంటి నెటిజన్స్ వివిధ రకాలుగా ఈ ఫోటో పై స్పందిస్తూ కామెంట్లు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -