Health Tips: పాలలో ఇవి కలిపి తీసుకుంటే.. సెక్స్ లో ఆపడం కష్టమే?

Health Tips: టెక్నాలజీ బాగా డెవలప్ అవడంతో మనుషుల జీవనశైలి ఆహారపు అలవాట్లు పూర్తిగా మారిపోయాయి. వీటి కారణంగా స్త్రీ పురుషుల్లో శృంగార సామర్థ్యం తగ్గిపోవడంతో పాటు సెక్స్ విషయానికి సంబంధించి అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. అయితే అటువంటి సమస్యలకు చెక్ పెట్టాలి అంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు తీసుకోవాల్సిందే. వాటిని తీసుకోవడం వల్ల శృంగార సామర్థ్యం పెరిగే శృంగారం పై ఆసక్తి కలుగుతుంది. ఆ ఆహార పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

 

అరటి పండు శృంగార సామర్ధ్యాన్ని పెంచడంలో ఎంతో బాగా ఉపయోగపడతాయి. అలాగే వాటిలో ఉండే విటమిన్ బి, ట్రిప్టోఫాన్, పొటాషియం, బ్రొమెలీన్ తదితర సమ్మేళనాలు జననవయవాలకు రక్తసరఫరాను పెంచుతాయి. అలాగే బీట్‌రూట్ జ్యూస్ కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. నిత్యం బీట్‌రూట్ జ్యూస్ తాగడం వల్ల రక్తసరఫరా కూడా మెరుగుపడుతుంది. మూడ్ మారుతుంది. శృంగారం పట్ల ఆసక్తి పెరుగుతుంది. అదేవిధంగా ఎరుపు రంగు ద్రాక్ష కూడా శృంగార సామర్థ్యాన్ని పెంచడంలో ఎంతో బాగా ఉపయోగపడుతుంది..

వాటిలో స్టిల్బెనాయిడ్లు, రెస్‌వెరట్రాల్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచుతాయి. అలాగే ప్రతిరోజు రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగే వారిలో శృంగార సామర్థ్యం పెరుగుతుంది. కాఫీలో ఉండే సమ్మేళనాలు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటుగా శృంగారం పట్ల ఆసక్తిని కూడా పెంచుతాయి. అలాగే నిత్యం ఒకటి లేదా రెండు స్పూన్ల యాలకులను తీసుకోవడం వల్ల వీర్యం వృద్ధి చెందుతుంది. న‌పుంస‌క‌త్వం స‌మ‌స్య నుంచి కూడా బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు.

 

చాలామంది పురుషులు శీఘ్రస్థలన సమస్యతో బాధపడుతూ ఉంటారు. అటువంటివారు యాలకులు తీసుకోవడం వల్ల ఎక్కువ సేపు సెక్స్ లో పాల్గొనవచ్చు. ఇకపోతే ప్రతిరోజు రాత్రి నిద్ర‌కు ముందు గోరు వెచ్చ‌ని పాల‌లో యాల‌కుల పొడి క‌లుపుకుని తాగ‌డం వ‌ల్ల ఉత్సాహంగా సెక్స్ లో పాల్గొంటారు. వీటిని తీసుకోవడంతో పాటు బయట మార్కెట్లో దొరికే ఆయిల్ ఫుడ్ జంక్ ఫుడ్ అలాగే ప్రాసెస్ చేసిన ఫుడ్ ని తినకపోవడమే మంచిది.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -