Venu Swamy: వైరల్ అవుతున్న ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఆసక్తికర వ్యాఖ్యలు!

Venu Swamy: ఇటీవల కాలంలో చాలా వరకు మరణాలు ఊహించని విధంగా చోటు చేసుకుంటున్నాయి. అప్పటివరకు నవ్వుతూ అందరితో బాగా మెలుగుతున్న వారు ఊహించని విధంగా బలవుతున్నారు. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో చాలామంది యుక్త వయసు వారు కళ్ళముందే హార్ట్ ఎటాక్ లేదంటే రోడ్డు ప్రమాదాలు బారినపడి మరణిస్తున్నారు. మరి ముఖ్యంగా మరో వారంలో పెళ్లి అనగా మరణిస్తున్న వధువు వరుల సంఖ్య ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉంది. తాజాగా ఒక వ్యక్తి వారంలో పెళ్లి ఉండగా ఫ్రెండ్స్ కి లగ్నపత్రికలు ఇచ్చి టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ప్రభాస్ ప్రస్తుతం వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్టులలో నటిస్తూ బిజీ బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాతో పాటు సలార్, స్పిరిట్, ప్రాజెక్ట్ కె ఇలాంటి సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలపై భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాలు ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అన్ని కూడా కోట్ల బడ్జెట్ తో నిర్మితమవుతున్నాయి.

ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరో కొత్త కొత్త ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నాడు ప్రభాస్. ఇలా ఉంటే తాజాగా ప్రముఖ జ్యోతిష్యుడు ఆస్ట్రాలజర్ వేణు స్వామి ప్రభాస్ గురించి ఆయన కెరియర్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశారు. గతంలో అనేక సార్లు వేణు స్వామి ప్రభాస్ పై కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ జాతకంలో నాలుగు గ్రహాలు ఒకేచోట ఉండటంతో ఒకేసారి రాజయోగంతో పాటు ఉన్న రాజయోగాన్ని అనుభవించకుండా ఆగ్రహాలే అడ్డుకుంటున్నాయని ఇది కోటి మందిలో ఒకరికే వచ్చే జాతకం అని కీలక వ్యాఖ్యలు చేశారు.

 

అలాగే రాబోయే రోజుల్లో అనారోగ్య పరంగా ఇంకా వివాహపరంగా ప్రభాస్ అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉందని కూడా చెప్పుకొచ్చారు. మంచి పేరు ఎలా వస్తాదో అదే రీతిలో ఇబ్బందులు కూడా తలెత్తుతాయని వేణు స్వామి స్పష్టం చేశారు. గురు, శని చండాల యోగంతో ఉండటం తోనే ప్రభాస్ ఇటువంటి పరిస్థితులు ఎదురుకోబోతున్నాడు అని వేణు స్వామి జాతకం తెలియజేశారు. దీంతో ప్రభాస్ బతుకు మొత్తం ఒక మాయలో పడిపోతుందని చెప్పుకొచ్చారు. కాగా వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి..మృత్యువు లారీ రూపంలో అతని పైకి దూసుకు వచ్చింది.

 

 

తాజాగా అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అసలేం జరిగిందంటే.. మహబూబాబాద్ జిల్లా కొమ్ముగూడెంలో తాజాగా ఈ విషాదం చోటు చేసుకుంది. తెల్లారితే పెళ్లి అప్పటికే పెళ్లి కార్డులు అన్నీ పంచేశారు. బంధువులు, స్నేహితులు అందరూ వచ్చారు. పెళ్లి పనులు పూర్తయ్యాయి బ్యాండ్, డీజేలు సిద్దంగా ఉన్నాయి. రేపటి పెళ్లి కోసం అందరూ సిద్దమవుతున్న సమయంలో కరెంటు రూపంలో పెళ్లి కొడుకును మృత్యువు కబలించింది. ఆస్పత్రికి తీసుకు వెళ్లేలోపు వరుడు కన్నుమూశాడు. దీంతో పెళ్లి ఇంట తీవ్ర విషాదం నెలకొంది. పెళ్లి డప్పులు మోగాల్సిన చోట చావు డప్పు మోగింది.

 

 

కొమ్ముగూడెం గ్రామ పంచాయితీకి చెందిన యాకూబ్ అనే యువకుడు, ఇదే జిల్లా గార్ల మండలానికి చెందిన ఒక యువతితో ఇటీవల నిశ్చితార్థం అయ్యింది. పెద్దలు మే 12, శుక్రవారం అంటే నేడు వివాహ ముహూర్తం నిర్ణయించారు. పెళ్లి కూతురు ఇంటి వద్ద వివాహం జరగాల్సి ఉంది. ఇరు కుటుంబ సభ్యులు పెళ్లి ఏర్పాటు పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో పెళ్లి కొడుకు యాకూబ్ తన ఇంటి వద్ద బోరు మోటర్ కు విద్యుత్ కనెక్షన్ ఇస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి గిల గిలా కొట్టుకుంటూ పడిపోయాడు. వెంటనే బంధువులు ఏరియా ఆస్పత్రికి తరలించేలోపు మార్గ మధ్యలోనే కన్నుమూశాడు. ఈ విషాదఘటనతో ఇరు కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనతో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Janasena: జనసైనికులను రెచ్చగొట్టే విధంగా వైసీపీ వ్యూహాలు.. ఈ వ్యూహాల వల్ల ఫలితం ఉంటుందా?

Janasena: ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమవుతుందని తెలుస్తుంది. ఈ క్రమంలోనే అన్ని పార్టీ నేతలు కూడా అభ్యర్థులను ప్రకటించే ప్రక్రియ పూర్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే తెలుగుదేశం జనసేన కూటమి...
- Advertisement -
- Advertisement -