Iphone-13: దిగివచ్చిన ఐఫోన్‌–13.. ధర ఎంతో తెలుసా?

Iphone-13: పండగలు వస్తున్నాయంటే సెల్‌ఫోన్లకు అద్భుతమైన ఆఫర్లు వస్తుంటాయి. మార్కెట్లలోని వివిధ కంపెనీలు పోటాపోటీగా అప్‌డేట్‌ వర్షన్లను విడుదల చేస్తుంటారు. అంతేకకా ఉహించని ధరలో విక్రయిస్తుంటారు. అందుకే మొబైల్‌ కొనేవారు పండగలు దగ్గరపడే సమయంలో కొనుగోలు చేస్తుంటారు.ఐఫోన్‌ అంటే అందరికీ ఇష్టమే.

ఐఫోన్‌ వాడాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ.. దాని ధర చూస్తే మాత్రం ఆకాశాన్ని అంటేలా ఉంటాయి. ఐఫోన్‌కు కొనాలని ఆసక్తి ఉన్నా.. దాని ధర చూసి చాలా మంది వెనకడుగు వేస్తారు. ఐఫోన్‌ అంటేనే బ్రాండ్‌ అది చేతుల్లో ఉంటే చాలు తెలియని ఆనందరం ఉంటుంది. అలాంటి ఫోన్‌ను ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ దసరా సీల్‌ను ప్రకటించింది. దీంట్లో స్మార్ట్‌ ఫోన్ల మీద పలు భారీ ఆఫర్లను ప్రకటించింది. ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్‌ లో భాగంగా ఐఫోన్‌–13 మీద∙

భారీ డిస్కౌంట్‌ ను ప్రకటించింది. అయినా కూడా మళ్లీ ఇప్పుడు బిగ్‌ దసరా సేల్‌ ను ఫ్లిప్‌ కార్ట్‌ తీసుకొచ్చింది. ఐఫోన్‌–13 మీద 14 శాతం డిస్కౌంట్‌ను అందిస్తోంది. నిజానికి ఫ్లిప్‌ కార్ట్‌లో ఐఫోన్‌–13 ధర రూ. 59,990 ఉంది. అయితే.. ఫ్లిప్‌ కార్ట్‌ యాక్సెస్‌ క్రెడిట్‌ కార్డు ద్వారా రూ.3 వేలు డిస్కౌంట్‌ లభించనుంది. దీంతో పాటు ఎక్స్‌ చేంజ్‌ ఆఫర్‌ కింద రూ. 16,900 డిస్కౌంట్‌ కూడా వస్తోంది.

పాత ఫోన్‌ ఉండి, ఫ్లిప్‌ కార్ట్‌ యాక్సెస్‌ క్రెడిట్‌ కార్డు ఉంటే ఐఫోన్‌–13ను కేవలం రూ. 40 వేలకే సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్‌కు ఎక్స్‌ఛేంజ్‌ కింద కనీసం రూ. 16,900 డిస్కౌంట్‌ వస్తుంది. మొత్తం మీద కేవలం రూ.40 వేలకే ఐఫోన్‌ 13 ను సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్‌ కార్ట్‌ బిగ్‌ తో పాటు పలు ఇతర ప్లాట్‌ ఫామ్స్‌ లోనూ ఐఫోన్‌ 13 పై భారీ డిస్కౌంట్‌ లభిస్తోంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -