Avika Gor: అవికా గోర్ పెళ్లికి ముందే అలాంటి పనులు చేసిందా?

Avika Gor: ప్రస్తుతం సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగింది. దీంతో అర్థం పర్థం లేని వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. సినిమాలు, హీరోయిన్లకు సంబంధించిన గాసిప్స్ మాత్రం ట్రెండింగ్‌గా నిలుస్తుంటాయి. తాజాగా అలాంటి రూమరే సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ గురించి అందరికీ తెలిసిందే. ‘బాలిక వధువ్’ అనే సీరియల్ ద్వారా అవికా గోర్ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సీరియల్ ద్వారా అవికా గోర్ మంచి క్రేజ్ సంపాదించుకుంది. చిన్నప్పుడు ఎంతో క్యూట్‌గా ఉండే అవికా.. పెద్దయ్యాక హోట్‌గా మారింది. తన అందాలను ఏమాత్రం దాచుకోకుండా.. చిట్టి పొట్టి బట్టలు వేసుకుని ఫుల్ ఎక్స్ పోజ్ చేస్తోంది. సినిమాల్లో నటిస్తూ హీరోయిన్‌గా మంచి గుర్తింపు సంపాదించుకుంది.

 

 

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ.. తన హాట్ ఫోటోలను షేర్ చేస్తూ.. కుర్రకారును ఉర్రూతలుగిస్తోంది. తాజాగా ఈ భామ తన కో యాక్టర్‌తో ప్రేమాయణం నడిపిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. కొన్నేళ్లుగా వీరి మధ్య ప్రేమ కొనసాగుతోంది. అవికా తన కో యాక్టర్‌తో హద్దులు దాటి ప్రవర్తిస్తోందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో శారీరకంగా కలిసినట్లు.. అప్పుడే ప్రెగ్నెంట్ కూడా అయిందని సమాచారం. అయితే అవికా వయసులో చిన్నది కావడంతో.. ఆ కో యాక్టర్ అబార్షన్ చేయించినట్లు ఓ వార్త వైరల్ అయింది.

 

ఇదే క్రమంలో మరో వ్యక్తితో అవికా ప్రేమాయణం నడుపుతున్నట్లు తెలుస్తోంది. బాలీవుడ్ వర్గాల్లో ఈ వార్త తెగ వైరల్ అవుతోంది. చిన్న వయసులో ఇలాంటి పనులు అవసరమా అని నెటిజన్లు మండిపడుతున్నారు. దాంతో కొంతకాలం సోషల్ మీడియాకు దూరమైన అవికా.. మళ్లీ ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యారు. సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉంటున్నారు. అయితే అవికా ప్రెగ్నెంటా? కాదా అనే విషయం ప్రశ్నార్థకంగానే మిగిలింది. ఒక వేళ అవికా ప్రెగ్నెంట్ అయితే.. తనపై ఆ ప్రభావం ఎక్కువగా చూపిస్తుందని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -