Chiranjeevi: మెగాస్టార్‌కు ఆ హీరోయిన్‌కు మధ్య అలాంటి బంధం ఉందా?

Chiranjeevi: టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సీనియర్ నటుడు నందమూరి బాలయ్య, మెగాస్టార్ చిరంజీవి. ఇప్పటికీ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఇండస్ట్రీలో వీరిద్దరి తమ సినిమాలతో పోటీ పడుతున్నారు. ప్రస్తుతం బాలయ్య ‘వీరసింహారెడ్డి’, చిరంజీవి ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో నటిస్తున్నారు. ఈ రెండు సినిమా సంక్రాంతి కానుకగా బరిలో దిగనున్నాయి. ఈ రెండు సినిమాల్లో ఏది సక్సెస్ అవుతుందని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే బాలయ్య అన్‌స్టాపబుల్ షోతో బుల్లితెరపై అలరిస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా సీజన్-1 సక్సెస్‌ఫుల్‌గా ముగించుకుంది. సీజన్-2 కూడా స్టార్ట్ అయి.. ఐదు ఎపిసోడ్లు పూర్తి చేసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, సురేష్ రెడ్డి, రాధిక గెస్టులుగా వచ్చిన ఎపిసోడ్ తప్పా.. మిగిలిన అన్ని ఎపిసోడ్లు బాగా హిట్ అయ్యాయి. అలాగే ఇద్దరు నిర్మాతలు, ఇద్దరు దర్శకుల ఎపిసోడ్ కూడా బాగా సక్సెస్ అయింది.

 

తాజాగా ఈ షోకి గెస్టుగా ఎవరు వస్తారనే విషయంపై ఆసక్తి నెలకొంది. ఈ క్రమంలో నిర్మాత అల్లు అరవింద్.. మెగాస్టార్ చిరంజీవిని గెస్టుగా పిలిచినట్లు సమాచారం. దానికి చిరంజీవి కూడా ఓకే చెప్పకుండా నాన్చుతున్నట్లు సమాచారం. అయితే బాలయ్య మాత్రం చిరంజీవి గెస్టుగా వస్తే ఏఏ ప్రశ్నలు అడగాలో సిద్ధం చేసుకున్నారట. దానికి చిరంజీవి ఎలా తప్పించుకుంటారో చూడాలని ప్రేక్షకులు ఎంతగానో ఆసక్తికరంగా ఎదురు చూస్తున్నారు. నిలదీసి అడగడంలో.. చిలిపి ప్రశ్నలు ప్రశ్నించడంలో బాలయ్యకు అస్సలు మొహమాటం ఉండదు. ఒక వేళ బాలయ్య ఎదుట చిరంజీవి ఉంటే.. ఎలాంటి ప్రశ్నలైన అడిగే అవకాశం ఉంది. ఆ ప్రశ్నలకు ఆన్సర్ ఇవ్వలేక ఇబ్బంది పడటం కన్నా.. షోకి రాకపోవడమే బెటర్ అని చిరంజీవి భావిస్తున్నట్లు సమాచారం. అయితే చిరంజీవికి అప్పట్లో ఓ హీరోయిన్‌తో ఎఫైర్ ఉందని ఫుకార్లు వచ్చాయి. ప్రస్తుతం ఆ హీరోయిన్‌ చెన్నైలో ఉంది. అయితే ఆ హీరోయిన్‌తో బాలయ్యకు పరిచయం ఉంది. వీరిద్దరి ఎఫైర్ విషయం కూడా తెలుసు. ఈ విషయంపై బాలయ్య.. చిరంజీవిని ప్రశ్నించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

 

 

అయితే బాలయ్య.. చిరంజీవికి ఇలాంటి కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.

1. నీకు అప్పట్లో ఓ హీరోయిన్‌తో ఎఫైర్ ఉన్నట్లు ప్రచారం జరిగింది? ఆ స్టోరీ ఏంటి?

2. నరసింహానాయుడు సినిమాతో పోటీ పడినప్పుడు మృగరాజు ఫ్లాప్ అయింది. సినిమా ఫ్లాప్ అయినప్పుడు ఏమైనా బాధపడ్డావా?

3. నెల్లూరు పొలాల్లో ఫ్లైట్ కూలినప్పుడు భయపడ్డావా? అప్పుడు నీకేం అనిపించింది?

 

Related Articles

ట్రేండింగ్

Nandamuri Balakrishna: మాటల తూటాలు పేల్చిన బాలయ్య.. కర్నూలులో పంచ్ డైలాగ్స్ తో రేంజ్ పెంచాడుగా!

Nandamuri Balakrishna: టీడీపీ సీనియర్ నాయకుడు హిందూపురం ఎంపీ నందమూరి బాలకృష్ణ స్వర్ణాంధ్ర సాకార యాత్ర చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన ఈ యాత్ర కూటమి పార్టీల తరఫున చేస్తున్నారు. యాత్రలో...
- Advertisement -
- Advertisement -