CM Jagan – ABN: ఏబీఎన్ ఛానల్ రేంజ్ పెరగడానికి సీఎం జగన్ కారణమా?

CM Jagan – ABN: జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఎన్నో మీడియా సంస్థలు పనిచేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఇలాంటి వాటిలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఒకటి. ఈ న్యూస్ ఛానల్ జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున వార్తలను ప్రసారం చేస్తుంటారు. అయితే వివేక హత్య కేసులో భాగంగా పెద్ద ఎత్తున ఈ ఛానల్ ద్వారా వార్తలను ప్రసారం చేస్తున్న నేపథ్యంలో వీటికి అడ్డుకట్టు వేయాలన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి ఏపీలోఈ ఛానల్ రాకుండా చేశారు. డిష్ లలో వచ్చినప్పటికీ కేబుల్ కనెక్షన్లలో మాత్రం ఈ ఛానల్ రావడం లేదు.

వివేకానంద హత్య కేసుకు సంబంధించి జగన్ గురించి ఏబీఎన్ ఛానల్ లో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. వివేక చనిపోయిన సంగతి ఉదయం నాలుగు గంటలకే జగన్మోహన్ రెడ్డికి తెలుసు అని వివేక హత్య గురించి సంచలన విషయాలను ప్రసారం చేశారు. దీంతో వివేక హత్య కేసుకు సంబంధించిన విషయాలు అందరికీ తెలియకుండా ఉండడం కోసం జగన్మోహన్ రెడ్డి ఏపీలో ఏబీఎన్ ఛానల్ ను బ్యాన్ చేశారు.

ఇలా ఈ ఛానల్ బ్యాన్ చేసినప్పటికీ ఏబీఎన్ ఛానల్ కు నష్టం కాకుండా లాభం వచ్చిందని చెప్పాలి.వివేక హత్య కేసు విషయాలు ప్రజలకు తెలియకుండా జగన్ ఈ ఛానల్ ను బ్యాన్ చేశారు కానీ ఆ కేసు గురించి మరిన్ని విషయాలు తెలుసుకోవడం కోసం ఎంతోమంది ప్రజలు యూట్యూబ్లో ఏబీఎన్ ఛానల్ ను ఫాలో అవుతున్నారు.ఈ క్రమంలోనే ఏబీఎన్ ఛానల్ కు యూట్యూబ్ లో మంచి ఆదరణ లభించడంతో ఏకంగా నాలుగో స్థానంలోకి చేరుకుంది.

ఎక్కడో యూట్యూబ్లో 20వ స్థానంలో ఉండే ఏబీఎన్ జగన్ పుణ్యమా అంటూ నాలుగో స్థానంలోకి చేరుకుంది.అయితే ఈ ఛానల్ బ్యాన్ చేయడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదన్న విషయం జగన్ మోహన్ రెడ్డికి తెలుసు. అయితే ఈయన వికృతి చేష్టలు కారణంగా ఏబీఎన్ కి మాత్రం మంచి లాభమే కలిగిందని తెలుస్తుంది. ఇలా యూట్యూబ్ ఛానల్ ద్వారా ఏబీఎన్ ఫాలో అయ్యే వారి సంఖ్య పెరగడంతో నాలుగు స్థానంలోకి చేరుకుంది.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -