Neha Shetty: ఆ పార్టుకు డీజే టిల్లు హీరోయిన్ సర్జరీ చేయిస్తోందా?

Neha Shetty: సినీ తారలు తమ అందచందాలు పెంచుకోవడంలో ఏమాత్రం తగ్గడం లేదు. అంతేకాదు.. తమ అందంతో కనువిందు చేస్తూ ప్రేక్షకులను కట్టిపడేయడంలోనూ సెలబ్రిటీలు పోటీ పడుతుంటారు. ఈ మధ్య అలాంటి సెలబ్రిటీల సంఖ్య పెరిగిపోయింది. చాలా మంది నటీ మణులు తమ ముఖంతోపాటు కొన్ని శరీర భాగాలు కూడా అందంగా కనిపించేందుకు చేయని ప్రయత్నాలు లేవనే చెప్పాలి. బాడీలోని కొన్ని భాగాలను స్పెషల్‌ మసాజ్‌ చేయించుకుంటున్నారు. అంతేకాదు.. ఏకంగా ప్లాస్టిక్‌ సర్జరీలు కూడా చేయించుకునేందుకు ముద్దుగుమ్మలు ఏమాత్రం వెనుకాడటం లేదు.

 

ఇప్పుడు ఇదంతా ఎందుకు అనుకుంటున్నారా… కన్నడ నుంచి తెలుగు తెరకు పరిచయమైన టాలీవుడ్‌ సుందరి నెహాశెట్టి కూడా ఇదే దారిలో వెళుతోందనే టాక్‌ వినిపిస్తోంది. మెహబూబా సినిమాతో పరిచయమైన ఈ ముద్దుగుమ్మ గల్లీరౌడీ అనే సినిమా చేసింది. దాని తర్వాత నటించిన డీజేటిల్లు సినిమా మాత్రం ఈ భామకు పెద్ద హిట్‌ సాధించిపెట్టింది.

 

రెమ్యూనరేషన్ పెంచిందని టాక్‌
డీజేటిల్లు మూవీతో ఈ టాలీవుడ్‌ సుందరి రాత్రికి రాత్రే స్టార్‌ హీరోయిన్‌గా మారిపోయింది. తర్వాత ఆమెకు చాలా సినిమాల్లో నటించేందుకు ఆఫర్లు వస్తున్నాయి. అయితే ఆమె తను నటించేందుకు రెమ్యూనరేషన్‌ భారీగా పెంచినట్లు టాక్‌ వినిపిస్తోంది. దీంతో ఆమెకు సినిమా ఆఫర్లు చాలా వరకు పోయాయని వార్త వైరల్‌గా మారింది. ఈ నేపథ్యంలో ఆమె మరో పని చేయడానికి సిద్ధమైందని టాక్‌ వినిపిస్తోంది.

 

అదేంటంటే.. టాలీవుడ్‌ ముద్దుగుమ్మ నెహాశెట్టి తన నాభి అందాలు మరింత పెంచుకునేందుకు సిద్ధమైందట. అక్కడ ఓ టాటూ వేయించుకోవడానికి రెడీ అయిపోయింది. దీంతో కొందరు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంత చక్కగా ఉన్న బొడ్డును ఎందుకు పాడు చేసుకుంటోంది అని అంటున్నారు. సినిమాల్లో మరింత ఎక్స్‌ పోజింగ్ చేయవచ్చనే ఇలా బొడ్డు దగ్గర టాటూ వేయించుకుంటుందంట. అయితే బొడ్డు దగ్గర టాటూతో చీరకట్టులో తన నాభి అందాలను ఎక్స్‌ పోజ్‌ చేయలేదని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు. మోడ్రన్‌ డ్రెస్‌ లలో చేసినంత ఎక్స్‌ పోజింగ్.. ట్రెడీషనల్‌ దుస్తుల్లో చేయలేదని ఈ ముద్దుగుమ్మకు నెటిజన్లు సలహా ఇస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -