Eesha Rebba: స్టార్ డైరెక్టర్ కు రెండవ భార్య కాబోతున్న ఈషా రెబ్బ!

Eesha Rebba: తెలుగు ప్రేక్షకులకు తెలుగమ్మాయి ఈషా రెబ్బ గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు. అంతకుముందు ఆ తర్వాత సినిమా ద్వారా హీరోయిన్ గా పరిచయం అయ్యింది ఈ అమ్మడు. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి నటనలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకుంది. ఇక తన హాట్ అందంతో తనకంటూ కొంత ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా సంపాదించుకుంది ఈ అమ్మడు.

ఇక ఈషా సినిమాల్లో నటించడంతో పాటు కొన్ని వెబ్ సిరీస్ లో కూడా నటించింది. హీరోయిన్ గా స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తగ్గని అందంలో తన సత్తాను కనపరిచేది ఈషా. కానీ ఈ ముద్దుగుమ్మ తెలుగు అమ్మాయి కావడంతో స్టార్ హీరోయిన్ లెవెల్లో గుర్తింపు సంపాదించుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ రెండు మూడు సినిమాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ ఇవి కూడా చిన్న సినిమాలనే తెలుస్తున్నాయి.

ఇదిలా ఉంటే తాజాగా ఈషా రెబ్బా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త జోరుగా వినబడుతుంది. గతంలో ఈ అమ్మడు ఒక దర్శకుడు తో కలిసి ఒక సినిమాలో నటించిందట. వీరిద్దరికీ ఈ పరిచయం కాస్త ప్రేమగా మారిపోయిందట. ఆ దర్శకుడు తన మొదటి భార్యతో విడాకులు తీసుకున్నాడట. కాబట్టి ఆ దర్శకుడు ఈషా రెబ్బ ను రెండో పెళ్లి చేసుకుంటున్నాడని వార్తలు అప్పట్లో జోరుగా సాగాయి. కానీ ఇప్పటివరకు ఈషా నోటి నుంచి పెళ్లి గురించి మాట బయటకు రాలేదు.

ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారానికి కూడా ఈ అమ్మడు బ్రేక్ ఇవ్వలేదు. ఇక వీళ్లిద్దరి మధ్య అటువంటి వ్యవహారం ఏమీ లేదంటూ కొందరు కొట్టి పారేస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో జరుగుతున్న సమాచారానికి ఈషా క్లారిటీ ఇవ్వాలని తన అభిమానులు కామెంట్ల రూపంలో తెలియజేస్తున్నారు. నిజానికి మీడియాలో వస్తున్న వార్తలకు సమాధానం చెప్పాల్సిన హక్కు తనకు ఉంది. మరి ఈషా ఇప్పటికైనా తన పెళ్లి గురించి అభిమానులకు క్లారిటీ ఇస్తుందో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Chandrababu Naidu: చంద్రబాబు నాయుడు రెండో సంతకం ఆ ఫైలుపైనే.. ఆ యాక్ట్ ను రద్దు చేయనున్నారా?

Chandrababu Naidu: ఎన్నికల ప్రచారంలో భాగంగా చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లాలోని చీరాలలో నిర్వహించిన ప్రజాగళం సభలో మాట్లాడారు. తాము అధికారంలోకి వస్తే చేయబోయే కార్యకలాపాల గురించి ఆ సభలో మాట్లాడారు. అధికారంలోకి...
- Advertisement -
- Advertisement -