Positions: ఆ నొప్పితో బాధపడేవారు ఈ పొజిషన్ లో సెక్స్ చేస్తే చాలు?

Positions: ప్రస్తుత రోజుల్లో చాలామంది ఆడవారు, మగవారు నడుము నొప్పి సమస్యతో బాధపడుతున్నారు. దీంతో భార్యాభర్తలు నడుము నొప్పి కారణంగా సెక్స్ లో పాల్గొనలేకపోతున్నారు. సెక్స్ లో పాల్గొనాలి అని వున్నా కూడా నడుం నొప్పి కారణంగా పాల్గొనలేక పోతుంటారు. అలా నడుము నొప్పితో బాధపడే వారికి సెక్స్ లో కొన్ని రకాల పొజిషన్లో చాలా కంఫర్ట్ గా ఉంటాయి. ఆ పొజిషన్లో సెక్స్ లో పాల్గొనడం వల్ల నడుం నొప్పి కూడా తగ్గుతుంది. సెక్స్ లో ఎన్నో రకాల భంగిమలు ఉండగా వాటిలో నిల్చొని పొజిషన్ కూడా ఒకటి.

ఈ భంగిమలో నడుమును వంచక్కర్లేదు. నిలబడే సెక్స్ లో పాల్గొనొచ్చు. ముఖ్యంగా ఈ భంగిమలో భాగస్వామి బరువును కూడా మోయాల్సిన పని ఉండదు అలాగే వీపు కూడా నిటారుగా ఉంటుంది. వెన్ను నొప్పి, అధిక బరువు వంటి సమస్యలున్న వారికి స్ఫూనింగ్ భంగిమ మంచి కంఫర్ట్ గా ఉంటుంది. ఈ భంగిమలో సెక్స్ లో పాల్గొనడం వల్ల పారాస్పైనల్ కండరాలకు విశ్రాంతి కలుగుతుంది. వెన్ను నొప్పి బాధ కూడా ఉండదు. లోటస్ పొజీషన్ లో భాగస్వాములిద్దరూ కూర్చుని సెక్స్ లో పాల్గొనడం వల్ల ఇద్దరూ ముఖాముఖిగా సెక్స్ సాఫీగా సాగేందుకు అనుగుణంగా కూర్చోవాలి. అయితే సెక్స్ లో ఉత్తేజంగా మారడానికి కావాలనుకుంటే వైబ్రేటర్ ను కూడా వాడవచ్చు.

విపరీతమైన వెన్ను నొప్పితో బాధపడేవారికి మిషనరీ పొజీషన్ మంచి రిలీఫ్ ఇస్తుంది. ఈ పొజీషన్ లో పడుకుని సెక్స్ లో పాల్గొనాల్సి ఉంటుంది. నడుం నొప్పి ఉన్నవారు కావాలనుకుంటే నడుం కింద టవర్ రోల్ కానీ, దిండును కానీ పెట్టుకోవచ్చు. కౌగర్ల్ పొజీషన్ ఈ పొజీషన్ లో నడుం నొప్పి ఉండే పురుషులు కింద ఉంటే టాప్ లో మహిళ ఉంటుంది. దీనిలో సౌకర్యంగా అనిపించేంతవరకు వెనకకు, ముందుకు వంగడం వంటివి ట్రై చేయొచ్చు. ఈ పొజీషన్ నడుం నొప్పి ఉండేవారికి బాగా ఉపయోగడపడుతుంది.

 

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -