SreeMukhi: పాపులారిటీ కోసం మరి ఇంత అవసరమా? శ్రీముఖి డ్రెస్ పై నెటిజన్స్ గరం!

SreeMukhi: ప్రస్తుతం బుల్లితెరలు దూసుకుపోతున్న యాంకర్స్ లో శ్రీముఖి ఒకరు. డాన్స్ ఐకాన్,బిబి జోడి,ఆదివారం విత్ స్టార్ మా పరివారం లాంటి పలు షోస్ లో తనదైన శైలిలో నవ్వుతూ అందరినీ నవ్విస్తూ హుషారుగా ఉంది శ్రీముఖి. ఈ ముద్దుగుమ్మడు సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటుంది. అప్పుడప్పుడు పొట్టి పొట్టి దుస్తులు ధరించి అదిరిపోయే యాంగిల్స్ లో గ్లామరస్ ఫోటోలు పోస్ట్ చేసి తన ఫ్యాన్స్ కు మంచి ట్రీట్ ఇస్తుంది ఈ అమ్మడు.

ఆ ఫోటోలలోని అందం ఆరబోతకు ఒక రేంజ్ లో పిచ్చెక్కిపోతారు. కలలో కూడా శ్రీముఖి నామ జపం చేస్తుంటారు. ప్రస్తుతం ఉన్న పోటీ నిలబడి మంచి యాంకర్ గా పేరు తెచ్చుకోవాలి అంటే ఆ మాత్రం పాపిలారిటీ మూట కట్టుకోక తప్పదు. ఎవరికైతే ఎక్కువ అభిమానులు ఉంటారు సోలో యాంకర్ గా వాళ్లకే స్థానం ఉంటుంది అన్న విషయం మనకు తెలియంది కాదు. పాపం అందుకే ఈ గుమ్మడు తన క్రేజ్ ను పెంచుకోవడం కోసం ఇలా అందాల ఎరవేస్తూ ఉంటుంది.

ఈ నేపథ్యంలో శ్రీముఖి అటు బుల్లితెర మీద ఇటు ఇంస్టాగ్రామ్ లోను తన గ్లామర్ షో ని విస్తరిస్తూ రెచ్చిపోతుంది. అయితే తాజాగా బిబి జోడి షో కు సంబంధించి విడుదలైన ఒక ప్రోమోలో మోడరన్ అవుట్ ఫిట్ లో ఉన్న శ్రీముఖి గెటప్ రచ్చ సృష్టించింది. ఆడపిల్లకి ఆరు గజాలు చీర అందం అంటారు.. కానీ ఈ షోలో శ్రీముఖి అంతా కలిపి మీటర్ కూడా లేని ఓ డ్రస్సులో జిగేల్ మంటూ మెరిసిపోతోంది. దుస్తులు కూడా పొదుపుగా కొనేటంత దీనస్థితిలో ఆమె ఉందేమో అని కొందరు ఆ డ్రెస్సు చూసి తమ అభిప్రాయాన్ని వ్యక్తీకరించారు.

మరి నిండుగా కప్పుకుంటే ఖర్చు ఎక్కువ అయిపోతుందని ఇలా పిసినారితనం చూపిస్తున్నావా శ్రీముఖి అని ఆమె ఫొటోస్ కు కొందరు ఉండేటిజన్స్ కామెంట్స్ పెట్టారు. అది పొదుపుతనం కాదు పిసినారితనం అని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఒక ప్రోమో కే పరిస్థితి ఇలా ఉంటే మరి పూర్తిగా షో రిలీజ్ అయితే ఎలా ఉంటుంది వేచి చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Vs Eswara Rao: పొలిటికల్ ట్విస్టులకు కేరాఫ్ ఆ నియోజకవర్గం.. ఆ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో?

Kiran Kumar Vs Eswara Rao: శ్రీకాకుళం జిల్లాకు గేట్ వేగా చెప్పే ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. నిజానికి ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ కాంట్రవర్సీకి పెట్టింది...
- Advertisement -
- Advertisement -