Lavanya: లావణ్య డబ్బు కోసమే పెళ్లి చేసుకుంటోందా.. ఏం జరిగిందంటే?

Lavanya: టాలీవుడ్ మెగా హీరో వరుణ్ తేజ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి ల గురించి మనందరికీ తెలిసిందే. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గత నాలుగైదు రోజులుగా ఈ జంట పేర్లు మారు మోగుతున్నాయి. అయితే గత కొంతకాలంగా వీరిద్దరూ ప్రేమలో ఉన్నారని త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతున్నారు అంటూ వార్తలు వినిపించాయి. కానీ గడిచిన వారం రోజులుగా ఈ వార్తలు మరింత ఊపేందుకు ఉన్నాయి. అయితే కాకుండా వీరి ఎంగేజ్మెంట్ అఫీషియల్ గా ప్రకటించారని ఇది ఎంగేజ్మెంట్ కి సంబంధించిన ఇన్విటేషన్స్ కార్డ్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ఇప్పటికీ చాలామంది అభిమానులకు ఇది కాస్త సస్పెన్షన్ గానే ఉంది. ఇది నిజమా లేకుంటే రూమర్స అన్న విధంగా ఆలోచనలో పడ్డారు అభిమానులు. ఈ వార్తలపై మెగా ఫ్యామిలీ ఏ మాత్రం స్పందించడం లేదు. అయితే వరుణ్ తేజ్ తన బ్యాచిలర్ జీవితానికి గుడ్ బై చెప్పే సమయం వచ్చిందని, లావణ్య త్రిపాఠితో ఆయన పెళ్లి జరగనుందని కన్ఫర్మ్ అయింది. చాలా కాలంగా ప్రేమించుకుంటున్న ఈ జంట నిశ్చితార్ధ వేడుకకు సంబంధించి ఆఫీసియల్ స్టేట్ మెంట్ వచ్చేసింది. జూన్ 9వ తేదీన వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్మెంట్ వేడుక జరుగనుంది. ఈ మేరకు తాజాగా ఇందుకు సంబంధించిన ఎంగేజ్‌మెంట్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

 

ఎంగేజ్‌మెంట్ వేదిక ఎక్కడనే సమాచారం మాత్రం బయటకు రాలేదు. దాంతో #VarunLav హ్యాష్ ట్యాగ్‌తో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠి ఎంగేజ్‌మెంట్‌ను సెలబ్రేట్ చేసుకుంటున్నారు మెగా అభిమానులు. ప్రస్తుతం ఈ ట్యాగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఇది ఇలా ఉంటే లావణ్య త్రిపాఠి హీరో వరుణ్ తేజ్ ను పెళ్లి చేసుకోవడం వెనక ఒక బలమైన కారణం ఉంది అంటూ వార్తలు జోరుగా వినిపిస్తున్నాయి. అదేమిటంటే వరుణ్ తేజ్ కు బాగా ఆస్తిపాస్తులు ఉండడంతో అతన్ని డబ్బు చూసి ప్రేమించిందని, డబ్బు కోసమే వరుణ్ తో పెళ్లికి ఒప్పుకుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ వార్తలపై ఒక వర్గం ప్రేక్షకులు అవుననే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

 

Related Articles

ట్రేండింగ్

కేసీఆర్ స్టైల్ లో ప్రచారం చేస్తున్న జగన్.. టీడీపీ మేనిఫెస్టోకు సైతం ఆయనే ప్రచారం చేస్తున్నారా?

YS Jagan: ఏపీ సీఎం జగన్ తన ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని పార్టీల కంటే ముందు మెజారిటీ అభ్యర్థులను...
- Advertisement -
- Advertisement -