Malavika Mohanan: ప్రభాస్ రియల్ క్యారెక్టర్ అలాంటిదా.. మాళవిక ఏమన్నారంటే?

Malavika Mohanan: మలయాళ నటి మాళవిక మోహనన్ ఈ మధ్యకాలంలో వరుస సినిమాలలో నటిస్తూ సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.కోలీవుడ్ ఇండస్ట్రీలో వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ఈ మధ్యకాలంలో తెలుగు సినిమా అవకాశాలను కూడా అందుకుంటూ ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక తాజాగా ఈమె పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ నటించిన సినిమాల్లో కూడా అవకాశాన్ని అందుకున్నారు.

ప్రభాస్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా సినిమాలలో నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే డైరెక్టర్ మారుతి దర్శకత్వంలో కూడా ఈయన ఒక సినిమాలో నటించబోతున్నారు. ఇందులో ముగ్గురు హీరోయిన్స్ కాగా అందులో మాళవిక కూడా ఒకరని తెలుస్తుంది అయితే . అయితే ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించకపోయిన మాళవిక పలు సందర్భాలలో ఇండైరెక్టుగా హింట్ ఇచ్చారు.

 

సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే మాళవిక తాజాగా సోషల్ మీడియా వేదికగా అభిమానులతో # Ask Malavika పేరుతో అభిమానులతో సరదాగా ముచ్చటిస్తూ వారు అడిగే ప్రశ్నలకు సమాధానాలు తెలియజేశారు.ఈ క్రమంలోనే అభిమానులు ఈమెను ప్రభాస్ గురించి ప్రశ్నిస్తూ ప్రభాస్ గురించి ఒక్క వర్డ్ లో చెప్పమంటూ ప్రశ్న వేశారు.

 

ఈ ప్రశ్నకు మాళవిక సమాధానం చెబుతూ.. ప్రభాస్ చరిస్మాటిక్ అంటూ సమాధానం చెప్పారు. అంటే ప్రభాస్ ఎంతో ఆకర్షనీయమైన వ్యక్తి అంటూ ఒక్క పదంలో ఈమె ప్రభాస్ గురించి ఎంతో గొప్పగా చెప్పారు. దీంతో మాళవిక చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈమెకు పవన్ కళ్యాణ్ సినిమాలో సెకండ్ హీరోయిన్గా అవకాశం వచ్చింది అంటూ వార్తలు వస్తున్నాయి. దీనిపై స్పందించిన ఈమె తనకు పవన్ సినిమాలో అవకాశం అది సెకండ్ హీరోయిన్గా అవకాశం రాలేదని తేల్చి చెప్పారు.

Related Articles

ట్రేండింగ్

Chandrababu: వారికి 500 యూనిట్ల వ‌ర‌కు విద్యుత్‌.. చంద్రబాబు హామీతో ఆ వర్గం ఓట్లు టీడీపీకే వస్తాయా?

Chandrababu: టీడీపీ అధినేత చంద్రబాబు అన్ని వర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని వరాల జల్లు కురిపిస్తున్నారు. నిరుద్యోగులు, రైతులు, మహిళలు, చేనేత కార్మికులు ఇలా.. ఒక్కొక్కరికి ఏం కావాలి? వాళ్లకి ఎలాంటి...
- Advertisement -
- Advertisement -