Prabhas: ప్రభాస్ హృదయాన్ని గెలుచుకున్న హీరోయిన్ ఆమేనా?

Prabhas: టాలీవుడ్ లో రెబల్ స్టార్ ప్రభాస్ కు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ప్రభాష్ అంటే ఎంతో ఇష్టంతో ఫ్యాన్స్ సందడి చేస్తుంటారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కృష్ణం రాజు వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్‌ అందరి అంచనాలను మించి పాన్‌ ఇండియా స్టార్‌ హీరోగా మారారు. బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ అయ్యారు. ప్రస్తుతం ఆయన చేతిలో పెద్ద సినిమాలు మాత్రమే ఉన్నాయి.

కెరీర్‌ పరంగా చూస్తే ప్రభాష్ కు ఏ లోటు లేదని అనిపిస్తోంది. కానీ ఆయన వ్యక్తిగతంగా ఇంకా పెండ్లి చేసుకోకపోవడం అందర్నీ కాస్త బాధపెడుతోంది. ఆయన పెండ్లి చేసుకుంటే చూడాలని చాలామందికి అనుకున్నారు. కానీ ప్రభాస్ మాత్రం పెండ్లి చేసుకోకుండా సింగిల్‌ గానే ఉంటున్నారు. గతంలో ఆయనకు అనుష్కతో పెండ్లి అంటూ పలు వార్తలు షికారు చేశాయి. అయితే ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని ఆ తర్వాత వారు క్లారిటీ ఇచ్చారు. అయినా కూడా వీరిద్దరి మధ్య ప్రేమ ఉందని, త్వరలోనే వీరు పెళ్లి కూడా చేసుకుంటారని టాక్ వినిపిస్తోంది.

తాజాగా ప్రభాష్ గురించి ఇప్పుడు మరో విషయం ట్రెండింగ్‌ లోకి వచ్చింది. అనుష్కకంటే ముందుగా ప్రభాస్‌ మరో స్టార్‌ హీరోయిన్ తో లవ్‌ లో ఉన్నట్లు ఆ వార్త చక్కర్లు కొడుతోంది. గతంలో ప్రభాస్‌-త్రిష కాంబోలో ఎన్నో సినిమాలు రాగా అవన్నీ విజయవంతం అయ్యాయి. ప్రభాస్, త్రిష కెమిస్ట్రీకి అందరూ ఫిదా అయ్యారు. వీరిది మంచి జోడి అని అన్నారు.

వీరిద్దరి కెమిస్ట్రీ వెనక వీరి మధ్య లవ్‌ స్టోరీ సాగిందని అప్పట్లో చర్చ నడిచింది. పైగా వీరిద్దరూ బయట కలిసి తిరిగారు కూడా. వీరి పెండ్లికి కృష్ణం రాజు కూడా ఒప్పుకున్నాడని అయితే అప్పటికే త్రిషకు వేరే హీరోతో ఎఫైర్‌ ఉండటంతో ప్రభాస్ ఆమెను దూరం పెట్టినట్లు తెలుస్తోంది.

Related Articles

ట్రేండింగ్

TTD’s Pink Diamond: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా?

TTD's Pink Diamond: జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అధికారంలోకి రావడం కోసం ఎన్నో నాటకాలను కూడా వేశారు అందులో భాగంగా కోడి కత్తి కావడం వైయస్ వివేక హత్య కావడం వంటివి...
- Advertisement -
- Advertisement -