Sreemukhi: శ్రీముఖి విప్పి చూపించడం వెనుక అసలు కారణమిదేనా?

Sreemukhi: బుల్లితెర టాప్ యాంకర్లలో శ్రీముఖి ఒకరు. ఇప్పటికే పలు షోలకు యాంకర్‌గా చేస్తున్న శ్రీముఖి.. తనదైన శైలిలో అభిమానులను సంపాదించుకుంది. కామెడీ టైమింగ్, డ్యాన్సింగ్‌తో ఆడియన్స్ ను మెప్పిస్తోంది. కీచు గొంతేసుకుని అరవడంతోపాటు తన అందాలతో యువతను కట్టిపడేస్తోంది. అలా మల్టీ టాలెంటెడ్‌ యాంకర్స్ లోనూ శ్రీముఖి మొదటి స్థానంలో ఉంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శ్రీముఖి.. తన హాట్ ఫోటోలను షేర్ చూస్తూ కుర్ర కారుకు నిద్ర లేకుండా చేస్తోంది. బుల్లితెరపై కవ్విస్తూనే వెండి తెరపై కూడా అలరించింది. అద్భుతమైన పాత్రల్లో నటించి అందరి ప్రశంసలు అందుకుంది. ఆమె చేసిన చాలా వరకు సినిమా ఫ్యామిలీ ఆడియన్స్ ను మెప్పించాయి.

 

సినిమాల్లో హీరోలకు సిస్టర్ క్యారెక్టర్ చేసిన ఈ అమ్మడు.. తన అందం, అభినయంతో విపరీతమైన ఫ్యాన్ ఫాలొయింగ్‌ను సంపాదించుకుంది. ఇండస్ట్రీలో అనసూయ భరద్వాజ్, రష్మీ గౌతమ్, వర్షిణి వంటి టాప్ యాంకర్లు ఉన్నా.. శ్రీముఖి ప్లేస్‌ను ఎవరూ టచ్ చేయలేకపోయారు. ప్రస్తుతం శ్రీముఖి మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘భోళా శంకర్’ సినిమాలో లీడ్ రోల్‌లో నటిస్తోంది. ఇప్పటికే వీరిద్దరి మధ్య ఉన్న సన్నివేశాలు కూడా చిత్రీకరించారు. అయితే కొన్ని సీన్స్ మరీ ఘాటుగా ఉన్నాయట. అందుకే వాటిలో కొన్ని మార్పులు చేసి రీషూట్ చేసినట్లు సమాచారం. అయితే శ్రీముఖికి ఎంత క్రేజ్ ఉన్నా.. జబర్దస్త్ బ్యూటీ అనసూయ రేంజ్‌ను దక్కించుకోలేకపోయింది.

 

 

అనసూయ.. యాంకర్‌గా.. యాక్టర్‌గా మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. శ్రీముఖి కంటే ఎక్కువగా సినిమాలు చేశారు. అనసూయ కూడా మంచి పర్ఫార్మర్. ఇప్పటికే హీరో రామ్ చరణ్ నటించిన ‘రంగస్థలం’ సినిమాలో రంగమ్మత్త పాత్రకు అందరి ప్రశంసలు అందుకుంది. అయితే ఈ పాత్రను శ్రీముఖికి ఇచ్చినా అద్భుతంగా నటించేది. ఎందుకంటే బోల్ట్ పర్ఫార్మెన్స్ కూడా శ్రీముఖి ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని టాక్. కానీ ఈ ముద్దుగుమ్మకు ఆ స్థాయిలో ఆఫర్లు రాలేదు. అయితే ఇటీవల రష్మీ, అనసూయ, వర్షిణీ సోషల్ మీడియాలో ఎప్పుడూ తమ హాట్ హాట్ ఫోటోలు షేర్ చేస్తున్నారు. వారికంటే తనకేం తక్కువ అనేట్టుగా శ్రీముఖి కూడా తాజాగా క్లీవేజ్ షోతో యూత్‌ని అట్రాక్ట్ చేస్తోంది. ఇదంతా సినిమా ఆఫర్ల కోసమేనని టాక్ వినిపిస్తోంది

Related Articles

ట్రేండింగ్

TTD’s Pink Diamond: పింక్ డైమండ్ ఎక్కడ జగన్.. ఎన్నికల్లో గెలుపు కోసం ఎంత నీచానికైనా దిగజారుతారా?

TTD's Pink Diamond: జగన్మోహన్ రెడ్డి 2019 సంవత్సరంలో అధికారంలోకి రావడం కోసం ఎన్నో నాటకాలను కూడా వేశారు అందులో భాగంగా కోడి కత్తి కావడం వైయస్ వివేక హత్య కావడం వంటివి...
- Advertisement -
- Advertisement -