Tamanna: తమన్నా కెరీర్ సంక నాకిపోయిందా.. ఆ ఒక్క తప్పే కారణమా?

Tamanna: ఒక్కసారి హీరోయిన్లు అందం, ఫిజిక్ కోల్పోతే అంతే సంగతి. ఇక వాళ్ళను ఏ దర్శక నిర్మాతలు కూడా పట్టించుకోరు. అందుకే హీరోయిన్లు ఫిజిక్, అందం విషయంలో బాగా శ్రద్ధ తీసుకుంటారు. అయితే కొన్ని కొన్ని సమయంలలో అనుకోకుండా హీరోయిన్లు షేప్ అవుట్ అవ్వటం వల్ల వాళ్ల కెరీర్ అక్కడే ముగిసిపోతుంది. ఇప్పటికే చాలామంది హీరోయిన్ లు అందం, ఫిజిక్ విషయంలో కెరీర్ ను పోగొట్టుకున్నారు. అయితే తాజాగా మిల్కీ బ్యూటీ తమన్నా కెరీర్ కూడా అయిపోయినట్లే అని తెలుస్తుంది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో అందం పరంగా, ఫిజిక్ పరంగా తొలి చూపులతోనే అందర్నీ ఆకట్టుకుంది ఈ మిల్కీ బ్యూటీ తమన్నా. చిన్న సినిమాతో ఇండస్ట్రీకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు అందుకొని స్టార్ హీరోయిన్ రేంజ్ కు ఎదిగింది. ప్రస్తుతం ఈ బ్యూటీ స్టార్ పొజిషన్ లో దూసుకెళ్తుంది.

 

కేవలం టాలీవుడ్ లోనే కాకుండా బాలీవుడ్ కూడా మంచి సక్సెస్ లు అందుకుంది. ఇక ఈ ముద్దుగుమ్మకు మంచి అభిమానం కూడా ఉంది. ఇక మొన్నటి వరకు అందం పరంగా మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన ఫిజిక్ తో అందరికి షాక్ ఇచ్చింది. తాజాగా తనకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయింది.

 

అయితే అందులో ఆమె కాస్త లావుగా కనిపించడంతో తన షేప్ అవుట్ అయినట్లు క్లియర్ గా కనిపిస్తుంది. దీంతో ఇండస్ట్రీలో ఆమె పని అయిపోయింది అంటూ చాలామంది కామెంట్లు పెడుతున్నారు. ఇక కొంతమంది ఆమె కెరీర్ సంక నాకిపోవడం ఖాయం అంటూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు. మరి తమన్నా ఇప్పటికైనా శరీరం పట్ల జాగ్రత్తలు తీసుకుంటుందో లేదో చూడాలి.

Related Articles

ట్రేండింగ్

Rayalaseema: చంద్రబాబు ఎంట్రీతో సీమలో పరిస్థితి మారుతోందా.. ఆ స్థానాల్లో టీడీపీనే గెలుస్తోందా?

Rayalaseema: తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రజాగళం అని పేరిట యాత్రను ప్రారంభించిన సంగతి మనకు తెలిసిందే. నిన్న పలమనేరులో ప్రారంభమైనటువంటి ఈ కార్యక్రమం ఎంతో విజయవంతం అయింది ఇకపోతే ఈ...
- Advertisement -
- Advertisement -