Tamannaah: ఛీ.. అవకాశాల కోసం సీక్రెట్ ఎఫైర్ నడుపుతున్న తమన్నా?

Tamannaah: టాలీవుడ్ ప్రేక్షకులకు అందాల భామ తమన్నా గురించి పెద్దగా పరిచయంకర్లేదు. 2007లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ సినిమాతో తమన్నా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత కొంచెం ఇష్టం కొంచెం కష్టం, 100% లవ్ వంటి సినిమాల్లో నటించి ప్రేక్షకులతో మంచి ర్యాపో పెంచుకుంది. ఇక ఈ అమ్మడు తన అందంతో ఎంతోమంది అభిమానులను ఆకట్టుకుంది.

అనంతరం స్టార్ హీరోల సరసన నటించి టాప్ హీరోయిన్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకుంది. కాగా మిల్క్ బ్యూటీ తమన్నాగా తెలుగు ప్రేక్షకులతో పిలిపించుకుంది. ఇక ఈ అమ్మడు సోషల్ మీడియాలో కూడా యమా యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు తన హాట్ అందాలను నెట్టింట్లో పంచుకుంటుంది. అయితే తమన్నా కి ఎప్పటినుంచో బాలీవుడ్ లో హీరోయిన్ గా హడావిడి చేయాలని కోరిక ఉంది. కానీ ఇంతవరకు తమన్నా బాలీవుడ్ లో అడుగుపెట్టలేదు.

ఇదిలా ఉంటే తాజాగా ఈ ముద్దుగుమ్మ గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. బాలీవుడ్ సినిమాల్లో అవకాశాలు కోసం ఒక హీరోతో తమన్నా రాసుకొని పూసుకుని తిరుగుతుందని సోషల్ మీడియాలో ప్రచారాలు జరుగుతున్నాయి. అంతేకాకుండా వీరిద్దరూ సీక్రెట్ ప్రేమాయణం నడుపుతున్నారని తెలుస్తుంది. ఇక సదర హీరోకు ఇప్పటికీ రెండుసార్లు విడాకులు అయ్యాయట. బాలీవుడ్ లో ఛాన్స్ లు ఇప్పిస్తానని చెప్పి తమన్నాతో టైం పాస్ చేస్తున్నాడట.

ఇక ఆ హీరోతో నైట్ యవ్వారాలు కూడా నడుపుతుందని, ఈ క్రమంలోనే మరో డైరెక్టర్ ను కూడా లైన్లో పెట్టిందని సోషల్ మీడియాలో వార్తలు ఓ రేంజ్ లో ప్రచారం అవుతున్నాయి. మరి ఈ విషయంలో నిజం ఎంతో అబద్ధం ఏంటో తెలియదు కానీ.. తమన్నా మాత్రం నెటిజన్ల నోట్లో నానుతుంది. మరి ఈ వార్తలు గురించి తమన్నా ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి. ఈ విషయం తెలిసిన తమన్న అభిమానులు ఒక రేంజ్ లో ఆశ్చర్యపోతున్నారు. కొందరు ఆ హీరో ఎవరా అని ఆలోచనలు చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

KCR: ఏపీలో అధికారంపై కేసీఆర్ వ్యాఖ్యలివే.. ఆ కామెంట్లు నిజమయ్యే ఛాన్స్ లేనట్టేగా?

KCR:  మే 13వ తేదీ ఏపీ అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్నటువంటి తరుణంలో ఏపీ ఎన్నికలపై తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదే రోజే తెలంగాణలో కూడా లోక సభ...
- Advertisement -
- Advertisement -