Jagan: ఆ వర్గం సీఎం జగన్ ను దేవునిలా కొలుస్తున్నారా?

Jagan: అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి పేద ప్రజలకు జగనన్న చేరువయ్యారనే చెప్పొచ్చు. ఈ ఇళ్ల స్థలాలు అందుకున్న 50వేల 793 మంది నిరుపేదల గుండెల్లో జగనన్న దేవుడు అయిపోయాడు. ఈ విషయంలో నారా చంద్రబాబు నాయుడుని విలన్ గా చూపించడం లో జగన్ సక్సెస్ అయ్యారని చెప్పవచ్చు.

ఇంతకీ విషయం ఏమిటంటే చంద్రబాబు నాయుడుని ఎలాగైనా పేద వర్గాల దృష్టిలో అన్ పాపులర్ చేయాలనుకున్నాడు సీఎం జగన్. అమరావతి లో స్థలాలు పంపిణీ చేసి ఆ విషయంలో సక్సెస్ అయ్యాడని చెప్తున్నారు రాజకీయ వర్గాలవారు. నివాస స్థలాల పంపిణీ పై ఎల్లో గ్యాంగులు చేసే ఆగడాలను తిప్పి కొట్టడంలో జగన్ చేస్తున్న విమర్శలు తీవ్ర చర్చనీయాంసమయ్యాయి.

 

చివరికి జగన్ ప్రభుత్వం పోరాట ఫలితంగా పేదలకి నివాస స్థలాలు దక్కేలా చేసింది. దీంతో రాజధాని ప్రాంతంలోని రెండు నియోజకవర్గాల్లో టీడీపీ కి రాజకీయంగా చావు దెబ్బ తనే ప్రచారం విస్తృతంగా సాగుతోంది. ఇదంతా జగన్ చాణిక్య పథకం అనేది ఓపెన్ సీక్రెట్. జగన్ దెబ్బకి టీడీపీ జనసేన దగ్గర రాజకీయ పార్టీలు ఏవి బహిరంగంగా నోరు తెరిచి మాట్లాడలేని దుస్థితి ఏర్పడింది.

 

తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే పట్టాలను రద్దు చేస్తామని తమకి అనుకూలమైన న్యూస్ ఛానల్ ద్వారా చెప్పింది టిడిపి ప్రభుత్వం. రాజకీయంగా ఈ వార్త ఆ పార్టీకి పెద్ద దెబ్బ తగులుతుందని ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇలా ఏ విధంగా చూసినా టిడిపి పేదవర్గాల వ్యతిరేకతను మూట కట్టుకోవలసి వచ్చింది.

 

ఆ విషయమే జగన్ మాట్లాడుతూ పేదవాడు రాజధానిలో ఉంటే పెత్తందారులు జీర్ణించుకోలేక హైకోర్టులో కేసులు వేశారు అక్కడ కూడా ఓడిపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్లారు. అక్కడ కూడా ఓడిపోయిన చంద్రబాబు ఏదో ఒక రకంగా అడ్డుకుంటూనే ఉన్నారు. ఇది క్యాస్ట్ వార్ కాదు క్లాస్ వార్ అని చెప్పకొచ్చారు జగన్.

 

Related Articles

ట్రేండింగ్

YS Jagan: సొంత జిల్లాలో జగన్ కు బొమ్మ కనిపిస్తోందా.. సిస్టర్స్ స్ట్రోక్ మాత్రం మామూలుగా లేదుగా!

YS Jagan: సీఎం జగన్మోహన్ రెడ్డికి తన సొంత జిల్లాలోనే బొమ్మ కనపడుతుంది. ఈయన రాష్ట్రవ్యాప్తంగా కాకపోయినా తన సొంత జిల్లాలోని తన పార్టీని గెలిపించుకోవడం కష్టతరంగా మారిపోయింది. కడప జిల్లా వైసీపీకి...
- Advertisement -
- Advertisement -