Relationship: సె*క్స్ లో డౌన్ కావడానికి ఆ సమస్య కారణమా.. ఏం జరిగిందంటే?

Relationship: ఇటీవల కాలంలో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రజల ఆహారపు అలవాటు జీవనశైలి పూర్తిగా మారిపోయాయి. ముఖ్యంగా ప్రజల జీవనశైలి ఆహారపు అలవాట్లు కారణంగా చాలామంది అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇక పెద్ద పెద్ద సిటీలలో అయితే భార్యాభర్తలు ఇద్దరు కూడా జాబ్ చేసేవాళ్లు కావడంతో ఇద్దరూ ఇంటికి వచ్చేసరికి అలసిపోయి ఒత్తిడికి లోనవుతున్నారు. అది క్రమంగా వారి లైంగిక జీవితం సంసార జీవితం పై ప్రభావం చూపిస్తుంది.

మరి ముఖ్యంగా చాలామంది ప్రస్తుత రోజుల్లో లైంగిక జీవితాన్ని, శృంగార జీవితాన్ని పూర్తిస్థాయిలో ఆస్వాదించలేకపోతున్నారు. ఒత్తిడి సమస్య కారణంగా చాలామంది శృంగారం పై ఆసక్తిని కోల్పోతున్నారు. మరి ముఖ్యంగా పురుషుల విషయానికి వస్తే ఈ ఒత్తిడి స్ట్రెస్ కారణంగా పురుషులలో అంగస్తంభన సమస్యలు కూడా మొదలవుతున్నాయి. ఒత్తిడిగా ఫీల్ అయినప్పుడు మనసు పాడవుతుంది దాంతో సెక్స్ కి సంబంధించిన కోరికలు కలగవు. ఒత్తిడి లోనైనప్పుడు కార్టిజాల్ అనే ఒక స్ట్రెస్ హార్మోన్ రిలీజ్ అవుతుంది. ఈ హార్మోన్ రిలీజ్ అయినప్పుడు సెక్స్ కోరికలు ఆటోమేటిక్గా తగ్గిపోతాయి.

 

దాంతో భాగస్వామితో శృంగారంలో పాల్గొనాలి అన్నప్పటికీ అంతగా ఆసక్తిని చూపించారు. ఇలా ప్రతిరోజు ఇదే రిపీట్ అవ్వడం వల్ల క్రమంగా అది శృంగార జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి స్త్రీపురుషులు ఒత్తిడికి లోనైనప్పుడు కాసేపు సరదాగా సమయాన్ని గడపడానికి ప్రయత్నించా

 

Related Articles

ట్రేండింగ్

AP Electricity: ఏపీలో విద్యుత్ కోతలు మొదలు.. పవర్ కట్ వల్ల జగన్ పవర్ కట్ అయ్యే ఛాన్స్ ఉందా?

AP Electricity: ఏపీలో కరెంటు కోతలు అనే మాట ఓ తరానికి ముందు విన్నాం. ఇప్పుడు అలాంటి మాట వినాల్సిన పని లేదనే అనుకుంటాం. పైగా రాష్ట్ర విభజన తర్వాత కరెంటు కోతలు...
- Advertisement -
- Advertisement -