Anasuya: యాంకర్ అనసూయ అదృష్టానికి ఆ మచ్చే కారణమా?

Anasuya: టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు యాంకర్, నటి అనసూయ భరద్వాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. జబర్దస్త్ యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న అనసూయ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా మొన్నటి వరకు యాంకర్ గా బుల్లితెరపై సత్తాని చాటిన అనసూయ ప్రస్తుతం వెండితెరపై నటిగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది.

ప్రస్తుతం అనసూయ చేతిలో అరడజన్ కు పైగా సినిమాలు ఉన్నయన్న సంగతి మనందరికీ తెలిసిందే. ఇకపోతే అనసూయ ప్రస్తుతం పుష్ప 2, భోళా శంకర్ సినిమాలతో పాటు ఇంకా కొన్ని సినిమాలలో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే అనసూయ కెరియర్ పరంగా ఎంత బిజీగా ఉన్నప్పటికీ తరచు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది.

 

అలాగే బ్యాక్ టు బ్యాక్ హాట్ ఫోటో షూట్లతో కుర్రకాలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తూ ఉంటుంది. ఈ వయసులో కూడా ఇద్దరు పిల్లలు తల్లి అయినా కూడా అనసూయ అదే అందాన్ని మెయింటైన్ చూస్తూ యువత గుండెల్లో గుబులు రేపుతోంది. ఇలా ఇలా ఉంటే తాజాగా అనసూయ తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె చిన్న టీ షర్ట్ నిక్కర్ లాంటిది ధరించి తన అందాలను చూపిస్తూ యువతను రెచ్చగొడుతోంది. ఆమె తైస్ పై నెటిజన్స్ నాటిగా కామెంట్స్ చేస్తున్నారు.

 

కొందరు ఆమె ఎడమ తొడపై మచ్చను చూసారా అంటూ కొంటెగా కామెంట్స్ చేస్తున్నారు. ఇంకొందరు ఆ పుట్టుమచ్చని చూసి అనసూయకి ఆ పుట్టుమచ్చ వల్లే ఇంత క్రేజ్ వచ్చింది అనసూయ సక్సెస్ అవ్వడానికి ఆ పుట్టుమచ్చనే కారణం అని కామెంట్స్ చేస్తున్నారు. కొందరు ఆ కామెంట్స్ పై స్పందిస్తూ అనునేమో మన రంగమ్మత్తకు ఎడమ కాలిపై ఉన్నా పుట్టుమచ్చనే బాగా కలిసొచ్చినట్టుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: తెలుగు ఇండస్ట్రీ మొత్తం జనసేన వెంటే.. పవన్ ఆ ఒక్క మాటతోనే పడేశారుగా!

Pawan Kalyan: ఏపీలో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. పొత్తు కుదరకుండా వైసీపీ ఎన్నిక కుట్రలు చేసినా.. ఓపిక్కా.. సహనంగా.. పొత్తు కుదిరేలా జనసేన అధినేత పవన్ తీవ్రంగా శ్రమించారు. చివరికి అనుకున్నది సాధించారు....
- Advertisement -
- Advertisement -