Samantha: సమంత గ్లామర్ ఫోటో షూట్ వెనుక అలా జరిగిందా?

Samantha: తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. రెండు తెలుగు రాష్ట్రాలలో సమంతకు ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో మనందరికీ తెలిసిందే. మొదట అక్కినేని హీరో నాగ చైతన్య నటించిన ఏం మాయ చేసావే సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సమంత ఆ మొదటి సినిమాతోనే మంచి గుర్తింపుని ఏర్పరచుకొని ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ హీరోయిన్ తనకంటూ ప్రత్యేకమైన మాస్ ఫాలోయింగ్ ని ఏర్పరచుకుంది. అలా దాదాపుగా ఆరేడు సంవత్సరాలు కెరియర్ లో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకుండా తెలుగు తమిళలో వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోయింది.

సమంత అక్కినేని హీరో నాగచైతన్యను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. 2017లో ప్రేమించి పెళ్లి చేసుకున్న సమంత ఆ తర్వాత 2021లో విడాకులు తీసుకుని విడిపోయారు. అయితే సమంత నాగచైతన్య విడాకులు తీసుకొని సంవత్సరంన్నర దాటిపోయిన కూడా విడాకులకు అసలు కారణం ఏంటి అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇకపోతే ప్రస్తుతం ఎవరికి వారు ఏమి సంబంధం లేదు అన్నట్టుగా వరుసగా అవకాశాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. కాగా సమంత సినిమా ఇండస్ట్రీకి ఎంత ఇచ్చి 13 ఏళ్లు పూర్తి అవుతోంది.

 

అంటే ఆమె క‌మ‌ర్షియ‌ల్ హీరోయిన్‌గా మారి 13 ఏళ్లు పూర్త‌యిన సంద‌ర్భంగా అంద‌రూ సోష‌ల్ మీడియాలో ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఇక యాక్ట‌ర్ డైరెక్ట‌ర్ రాహుల్ ర‌వీంద్ర‌న్ కూడా ఆమె విషెస్ తెలిపాడు. 14 ఏళ్ల క్రితం ఇండ‌స్ట్రీలోకి అడుగు పెట్టిన‌ప్పుడు ఆమె రాహుల్ ర‌వీంద్ర‌న్‌తో కలసి ఒక త‌మిళ సినిమాలో న‌టించింది. ఆ స‌మ‌యంలో తాను మేడ‌ పై తీసిన ఫొటోను షేర్ చేసి మ‌రీ రాహుల్ స‌మంత‌కు విషెస్ చెప్పాడు. 14 ఏళ్ల క్రితం స‌మంత టెర్ర‌స్‌పై దిగిన ఫొటోను తాను గుర్తించా13 ఏళ్ల కెరీర్ విజ‌య‌వంతంగా పూర్తి చేసినందుకు స‌మంత‌కు ప్ర‌త్యేక విషెస్ అంటూ రాహుల్ ర‌వీంద్ర‌న్ ట్వీట్ చేశాడు.

Related Articles

ట్రేండింగ్

Pawan Kalyan: సింహం సింగిల్ కాదు అది రేబిస్ సోకిన కుక్క.. పవన్ సంచలన వ్యఖ్యలు వైరల్!

Pawan Kalyan:  ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చిరంజీవిని విమర్శించిన సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఈ విషయంపై జనసేన పార్టీ అధినేత, చిరంజీవి చిన్న తమ్ముడు అయిన పవన్ కళ్యాణ్ తీవ్రంగా...
- Advertisement -
- Advertisement -