Sneha Reddy: బన్నీస్నేహారెడ్డి శోభనం వెనుక ఇంత కథ నడిచిందా?

Sneha Reddy: టాలీవుడ్ హీరో పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అల్లు అర్జున్ ప్రస్తుతం వరుసగా సినిమాలలో నటిస్తూ పోతున్న విషయం తెలిసిందే. గంగోత్రి సినిమాతో సినిమా ఇండస్ట్రీకి హీరోగా ఎంట్రీ ఇచ్చిన అల్లు అర్జున్ ఆ తర్వాత అంచెలంచెలుగా ఎదుగుతూ పాన్ ఇండియా హీరోగా మారాడు. 2021 లో విడుదలైన పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారారు. అల్లు అర్జున్ స్నేహ రెడ్డి ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. అల్లు అర్హ, అల్లు అయాన్ లు ఉన్నారు.

కాగా ఇప్పటికే అల్లు అర్హ ఇటీవలె విడుదల అయిన శాకుంతలం సినిమాతో వెండితెరకు పరిచయం అయిన విషయం తెలిసిందే. బన్నీ భార్య స్నేహ రెడ్డి సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తనకు,ఫ్యామిలీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటుంది. స్నేహా రెడ్డి కూడా సోషల్ మీడియాలో భారీగా పాపులారీటీని సంపాదించుకుంది. ఈ మధ్యకాలంలో తరచూ గ్లామర్ ఫోటో షూట్స్ చేస్తూ అందాలు కనువిందు చేస్తోంది. ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియాలో వాళ్ళు స్నేహ రెడ్డికి, అల్లు అర్జున్ కి సంబంధించి ఒక వార్త చెక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. వీరి పెళ్లి తర్వాత తమ ఫస్ట్ నైట్ రోజు శోభనం గదిలోకి వెళ్ళటానికి బన్నీ బాగా సిగ్గుపడ్డాడట.

 

లోపలికి వెళ్లడానికి చాలా మొండికేసాడట. అంతేకాకుండా కావాలంటే ఫస్ట్ నేను వెళ్ళను స్నేహాని వెళ్ళమను రూంలోకి అంటూ గోల గోల చేశాడట. అయితే ఆచారం ప్రకారం ముందు అబ్బాయి వెళ్లాలి.. ఆ తర్వాతే అమ్మాయి వెళ్ళాలి అని చెప్పినా కూడా బన్నీ వినలేదట. కానీ
బన్నీ మాత్రం నో నో అంటూ ముహూర్తం సమయాన్ని దాటేస్తున్నాడట. దాంతో స్నేహారెడ్డి ఇక భరించలేక ధైర్యం చేసి ఫస్ట్ తానే శోభనం గదిలోకి అడుగు పెట్టిందట. దీంతో స్నేహ రెడ్డి అలా నేరుగా వెళ్లడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ షాక్ అయ్యారట. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం తెలిసిన అల్లు అభిమానులు స్నేహ రెడ్డి మామూలు గడుసు పిల్ల కాదు కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related Articles

ట్రేండింగ్

Swami Paripoornananda: బాలయ్యకు పోటీగా నిలబడుతున్న స్వామీజీ.. కంచుకోటలో రిస్క్ అవసరమా?

Swami Paripoornananda: హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి కంచుకోట. ఆ నియోజకవర్గ నుంచే ఎన్టీఆర్, హరికృష్ణ, బాలకృష్ణ ఆరుసార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేశారు. ఆ నియోజకవర్గ నుంచి పోటీ చేస్తే బాలకృష్ణకి...
- Advertisement -
- Advertisement -