Kriti Sanon: కృతి సనన్ అందాల ప్రదర్శన వెనుక ఇంత కథ ఉందా?

Kriti Sanon: ఈ మధ్య హీరోయిన్లు బోల్డ్ ఫోటో షూట్ చేయడం కామన్ అయిపోయింది. తమ అందచందాలను సోషల్ మీడియాలో పెట్టేస్తూ హీరోయిన్లు కుర్రకారును నిద్రలేకుండా చేస్తున్నారు. తాజాగా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ కూడా తన బోల్డ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ చిన్నదానికి అటు బాలీవుడ్, ఇటు టాలీవుడ్ లో ఫ్యాన్ ఉన్నారు.

 

తాజాగా కృతి సనన్ సిల్వర్ కలర్ లెహంగాతో కనిపించింది. ఈ లెహంగాలో బ్రాను తలపించే బ్లౌజ్ తో మరింత అందంగా ఫోజులిచ్చింది. తన నడుమును విల్లులా వయ్యారంగా వంచి కుర్రకారుకు నిద్రలేకుండా చేసింది. చందమామ లాంటి తన ముఖంలో అద్బుతమైన హవభావాలను చూపుతూ ఫోటోలతో చెమటలు పట్టేంచేలా చేస్తోంది.

 

కృతి సనన్ సినిమాల విషయానికి వస్తే ఈ మధ్య వరుస మూవీస్ చేస్తూ వస్తోంది. ఓ ఐదారు సినిమాల షూటింగులలో పాల్గొంటూ బిజీ బిజీగా గడుపుతోంది. కొంచెం సమయం దొరికినా ఈమె బోల్డ్ ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది. సోషల్ మీడియా ద్వారా క్రేజ్ పెరిగితే సినిమా అవకాశాలు కూడా ఎక్కువగా వస్తాయి. అందుకే హీరోయిన్లు తరచూ ఫోటో షూట్ లను నిర్వహిస్తుంటారు. తాజాగా కృతి సనన్ కూడా ఇలా ఫోటో షూట్ ను చేసింది.

 

ప్రస్తుతం ఈ చిన్నది ప్రభాస్ సరసన ఆది పురుష్ అనే సినిమాలో చేస్తోంది. పాన్ ఇండియా లెవల్లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకి బాలీవుడ్ బడా డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా ఇందులో సీతగా ఈ చిన్నది నటిస్తోంది. 2023 జూన్ లోపు ఈ సినిమాను విడుదల చేయడానికి అన్ని కసరత్తులు చేస్తున్నారు. ఆ విషయాన్ని ఇప్పటికే చిత్ర బృందం ప్రకటించింది. మొత్తానికి ఈ సినిమాకు ముందే మరింత పాపులారిటీని దక్కించుకోవడానికి ఈ ముద్దుగుమ్మ హాట్ ఫోటో షూట్లతో రెచ్చిపోతోంది. దీంతో ఈమె ఫాలోవర్స్ కూడా పెరుగుతున్నారు. ప్రస్తుతం ఆమె ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

Related Articles

ట్రేండింగ్

Kiran Kumar Vs Eswara Rao: పొలిటికల్ ట్విస్టులకు కేరాఫ్ ఆ నియోజకవర్గం.. ఆ నియోజకవర్గంలో గెలుపు ఎవరిదో?

Kiran Kumar Vs Eswara Rao: శ్రీకాకుళం జిల్లాకు గేట్ వేగా చెప్పే ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ గా చాలా ఇంట్రెస్టింగ్ గా మారుతుంది. నిజానికి ఎచ్చెర్ల నియోజకవర్గం పొలిటికల్ కాంట్రవర్సీకి పెట్టింది...
- Advertisement -
- Advertisement -